Charitrakekkina Nararupa Rakshasulu

By Sreedharan Kanduri (Author)
Rs.200
Rs.200

Charitrakekkina Nararupa Rakshasulu
INR
ETCBKTE010
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తొలిసారి రెండు విభిన్నమైన పుస్తకాలను ఒకే పుస్తకరూపంలో ఇవ్వటం జరుగుతున్నది. ఈ రెండు పుస్తకాల వివరాలు....

1.చరిత్రకెక్కిన నరరూప రాక్షసులు.

* రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ సైనికులు చైనాలో సాగించిన అమానుషమైన హత్యలు మరియు మానభంగాల వివరాలు?

* రోజూ ఒక యువతిని కల్నల్ గడాఫీ మానభంగం చేసేవాడా?

* సద్దాం హుస్సేన్ పెద్దకొడుకు ఉదయ్ హుస్సేన్ సీరియల్ రేపిస్టా? 

  అధికారం కోసం రక్తాన్ని వరదలుగా పారించిన నియంతలు, కామవాంఛ తీర్చుకోవటం కోసం స్త్రీలను చిత్రహింసలకు గురిచేసిన మహానాయకులు చరిత్రలో నిక్షిప్తమైపోయిన దారుణమైన నిజాలను తవ్వితీసే ప్రయత్నమే ఈ "చరిత్రకెక్కిన నరరూప రాక్షసులు" 100% యదార్ధ సంఘటలను ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదివితీరాల్సిందే.

 

2.సంసారం - సంతానం 

* సంతానం కలిగించలేని పురుషుడు మగాడుకాదా?

* సంతాన లోపాలను తెలియజేసే వీర్య పరీక్షలు ఎలా చేస్తారు?

* శృంగార సామర్ధ్యాన్ని పెంచే ఆయుర్వేద ఔషదాల వివరాలు?

* గర్భిణి స్త్రీలు మరియు బాలింతలు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు?

    ఎన్నో ప్రయోజనకరమైన విషయాలను తెలియజేసే ఈ "సంసారం-సంతానం" ప్రతిఒక్కరూ చదివితీరాల్సిన పుస్తకం.

 

తొలిసారి రెండు విభిన్నమైన పుస్తకాలను ఒకే పుస్తకరూపంలో ఇవ్వటం జరుగుతున్నది. ఈ రెండు పుస్తకాల వివరాలు.... 1.చరిత్రకెక్కిన నరరూప రాక్షసులు. * రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ సైనికులు చైనాలో సాగించిన అమానుషమైన హత్యలు మరియు మానభంగాల వివరాలు? * రోజూ ఒక యువతిని కల్నల్ గడాఫీ మానభంగం చేసేవాడా? * సద్దాం హుస్సేన్ పెద్దకొడుకు ఉదయ్ హుస్సేన్ సీరియల్ రేపిస్టా?    అధికారం కోసం రక్తాన్ని వరదలుగా పారించిన నియంతలు, కామవాంఛ తీర్చుకోవటం కోసం స్త్రీలను చిత్రహింసలకు గురిచేసిన మహానాయకులు చరిత్రలో నిక్షిప్తమైపోయిన దారుణమైన నిజాలను తవ్వితీసే ప్రయత్నమే ఈ "చరిత్రకెక్కిన నరరూప రాక్షసులు" 100% యదార్ధ సంఘటలను ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని ప్రతిఒక్కరూ చదివితీరాల్సిందే.   2.సంసారం - సంతానం  * సంతానం కలిగించలేని పురుషుడు మగాడుకాదా? * సంతాన లోపాలను తెలియజేసే వీర్య పరీక్షలు ఎలా చేస్తారు? * శృంగార సామర్ధ్యాన్ని పెంచే ఆయుర్వేద ఔషదాల వివరాలు? * గర్భిణి స్త్రీలు మరియు బాలింతలు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు?     ఎన్నో ప్రయోజనకరమైన విషయాలను తెలియజేసే ఈ "సంసారం-సంతానం" ప్రతిఒక్కరూ చదివితీరాల్సిన పుస్తకం.  

Features

  • : Charitrakekkina Nararupa Rakshasulu
  • : Sreedharan Kanduri
  • : Abhijith Publications
  • : ETCBKTE010
  • : paperback
  • : 2015
  • : 190
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Charitrakekkina Nararupa Rakshasulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam