Ardaratri Swathantryam

Rs.490
Rs.490

Ardaratri Swathantryam
INR
VISHALA718
Out Of Stock
490.0
Rs.490
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకంలో సంఘటనలు ఇండియాకు స్వాతంత్ర్యం రాక ముందు ఆరు నెలల కాలంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ నేపథ్యంలో పుస్తక రచయితలైన డొమినిక్ లాపిర్రీ, లారి కాలిన్స్ లు అంతకు ముందు భారతదేశంలో సంభవించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా ప్రస్తావించారు. ఇందులోని విషయాలు బ్రిటన్ మరియు ఇండియాకు సంబంధించినవి అయినప్పటికీ రచయితలు ఈ రెండు దేశాలకు బయటివారు కావడం వల్ల విషయాలను నిష్పాక్షికంగా చూసి వాస్తవాలను ఇందులో పొందుపరచారని నేను భావిస్తున్నాను. ఈ పుస్తక రచనకు ముందు సుమారు రెండు సంవత్సరాలు చాలా పట్టుదలతో భారతదేశంలోనూ బ్రిటన్ లోనూ అనేక పరిశోధనలు చేశారు. 1972లో ఈ పుస్తకం ఆంగ్లంలో రచించబడింది. రచయితలను ప్రధానంగా ఈ పుస్తకాన్ని పాశ్చాత్యులు చదివేందుకు ఉద్దేశించి రచించారు. ఇదే విషయాన్ని రచయితలు కూడా చెప్పడం జరిగింది.

          ఈ పుస్తకాన్ని రాసిన పద్దతి చారిత్రిక వాస్తవాలను ఒక నవలలా చదువరులకు ఆసక్తిని రేపేవిధంగా రచించబడింది. నేను అనువాదించిన తీరు శైలీ కూడా పాఠకులకు ఆసక్తిని కలిగించగలదని, చదివించగలదని, ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

         ఈ పుస్తకంలో సంఘటనలు ఇండియాకు స్వాతంత్ర్యం రాక ముందు ఆరు నెలల కాలంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఈ నేపథ్యంలో పుస్తక రచయితలైన డొమినిక్ లాపిర్రీ, లారి కాలిన్స్ లు అంతకు ముందు భారతదేశంలో సంభవించిన అనేక ఆసక్తికరమైన విషయాలను కూడా ప్రస్తావించారు. ఇందులోని విషయాలు బ్రిటన్ మరియు ఇండియాకు సంబంధించినవి అయినప్పటికీ రచయితలు ఈ రెండు దేశాలకు బయటివారు కావడం వల్ల విషయాలను నిష్పాక్షికంగా చూసి వాస్తవాలను ఇందులో పొందుపరచారని నేను భావిస్తున్నాను. ఈ పుస్తక రచనకు ముందు సుమారు రెండు సంవత్సరాలు చాలా పట్టుదలతో భారతదేశంలోనూ బ్రిటన్ లోనూ అనేక పరిశోధనలు చేశారు. 1972లో ఈ పుస్తకం ఆంగ్లంలో రచించబడింది. రచయితలను ప్రధానంగా ఈ పుస్తకాన్ని పాశ్చాత్యులు చదివేందుకు ఉద్దేశించి రచించారు. ఇదే విషయాన్ని రచయితలు కూడా చెప్పడం జరిగింది.           ఈ పుస్తకాన్ని రాసిన పద్దతి చారిత్రిక వాస్తవాలను ఒక నవలలా చదువరులకు ఆసక్తిని రేపేవిధంగా రచించబడింది. నేను అనువాదించిన తీరు శైలీ కూడా పాఠకులకు ఆసక్తిని కలిగించగలదని, చదివించగలదని, ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

Features

  • : Ardaratri Swathantryam
  • : Larry Collins Dominique Lapierre
  • : Vishalandhra Publishers
  • : VISHALA718
  • : Paperback
  • : 2015
  • : 429
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ardaratri Swathantryam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam