Andhrapradesh lo Rajakiya Prayogalu 1952- 2020

By D V V S Sarma (Author)
Rs.30
Rs.30

Andhrapradesh lo Rajakiya Prayogalu 1952- 2020
INR
MANIMN1745
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోగాలు పేరుతో డివివిఎస్ వర్మగారు రాసిన చిన్న పుస్తకం ఇది.పుస్తకం చిన్నదైనా విశ్లేషణ మాత్రం చిక్కనైనది. కొత్త చూపుతో కొత్త కోణాలను చూపిస్తూ కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. వర్మగారి రచనలకున్న ప్రత్యేకత అది.

                   గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ ప్రయోగాలను ఈ పుస్తకం మన ముందుంచుతుంది. ఇందులో పైకి కనిపించే అంశాల పొరలను తొలగించి వాటి నిజ స్వరూపాన్ని వెతికితిస్తుంది.

                  రాష్ట్ర రాజకీయ పరిణామాలలో మౌలికమైన అంశాలను అర్ధం చేసుకోవడానికి ఉపకరించే ఒక అపురూపమైన విశ్లేషణను ఈ పుస్తకం అందిస్తుంది.

                      రాష్ట్రంలో ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాన్నిసాధించాలనుకునే వారికీ ఇదొక కరదీపిక. ఇదొక దీక్సూచి .

               ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోగాలు పేరుతో డివివిఎస్ వర్మగారు రాసిన చిన్న పుస్తకం ఇది.పుస్తకం చిన్నదైనా విశ్లేషణ మాత్రం చిక్కనైనది. కొత్త చూపుతో కొత్త కోణాలను చూపిస్తూ కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. వర్మగారి రచనలకున్న ప్రత్యేకత అది.                    గత 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ ప్రయోగాలను ఈ పుస్తకం మన ముందుంచుతుంది. ఇందులో పైకి కనిపించే అంశాల పొరలను తొలగించి వాటి నిజ స్వరూపాన్ని వెతికితిస్తుంది.                   రాష్ట్ర రాజకీయ పరిణామాలలో మౌలికమైన అంశాలను అర్ధం చేసుకోవడానికి ఉపకరించే ఒక అపురూపమైన విశ్లేషణను ఈ పుస్తకం అందిస్తుంది.                       రాష్ట్రంలో ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాన్నిసాధించాలనుకునే వారికీ ఇదొక కరదీపిక. ఇదొక దీక్సూచి .

Features

  • : Andhrapradesh lo Rajakiya Prayogalu 1952- 2020
  • : D V V S Sarma
  • : D.V.V.S.Sarma
  • : MANIMN1745
  • : Paperback
  • : 2020
  • : 70
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhrapradesh lo Rajakiya Prayogalu 1952- 2020

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam