Andhanivadu

By Lanka Nagendra Rao (Author)
Rs.200
Rs.200

Andhanivadu
INR
MANIMN0882
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                     శ్రీ యాన్.టి.ఆర్ మహానటులు, కథకులు, దర్శకులు, చిత్రానువాదకులు, పురాణ పాత్రల ప్రయోగకర్తలు. వీటికి సమంగా మనవాత్వం మూర్తీభవించిన "మహామనిషి". అయన నటించిన పాత్రల వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని, సందర్భగాఢతను ఆ చిత్రాలు సాధించిన సంచలన విజయాల పరంపరను, భావితరాలకు తెలియజేయాలన్న అకుంఠితదీక్షలో భాగంగా ఇటీవల నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు డాక్టర్ యాన్.టి.ఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపకులు యాన్.యల్. యాన్. స్వామి యమ.కాం., పి.జె.డి.జె.ను కలుసుకోవడం జరిగింది. అప్పుడు నేను , రామారావు గారితో మీరు మాట్లాడినప్పుడు విలువైన విషయం ఏమైనా వుంటే చెప్పగలరా అని అడిగాను క్షణం అలోచించి , ఒకసారి ఆయనను కలిసినప్పుడు "జీవితం " గురించి చెప్పండని అడిగాను.

                                      మనిషి సౌకర్యంవంతమైన, తృప్తికరమైన జీవితాన్ని పొందాలి. అది న్యాయ, చట్టపరిధుల్లో మాత్రమే సాదించాలి. గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న, పెట్టుకోకున్నసమర్ధలై వుండి, హృదయ నైర్మల్యం కలిగి వుంటే కుటుంబానికే కాదు సమాజానికి సైతం సహాయకారి అవుతారు.

                                     శ్రీ యాన్.టి.ఆర్ మహానటులు, కథకులు, దర్శకులు, చిత్రానువాదకులు, పురాణ పాత్రల ప్రయోగకర్తలు. వీటికి సమంగా మనవాత్వం మూర్తీభవించిన "మహామనిషి". అయన నటించిన పాత్రల వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని, సందర్భగాఢతను ఆ చిత్రాలు సాధించిన సంచలన విజయాల పరంపరను, భావితరాలకు తెలియజేయాలన్న అకుంఠితదీక్షలో భాగంగా ఇటీవల నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు డాక్టర్ యాన్.టి.ఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపకులు యాన్.యల్. యాన్. స్వామి యమ.కాం., పి.జె.డి.జె.ను కలుసుకోవడం జరిగింది. అప్పుడు నేను , రామారావు గారితో మీరు మాట్లాడినప్పుడు విలువైన విషయం ఏమైనా వుంటే చెప్పగలరా అని అడిగాను క్షణం అలోచించి , ఒకసారి ఆయనను కలిసినప్పుడు "జీవితం " గురించి చెప్పండని అడిగాను.                                       మనిషి సౌకర్యంవంతమైన, తృప్తికరమైన జీవితాన్ని పొందాలి. అది న్యాయ, చట్టపరిధుల్లో మాత్రమే సాదించాలి. గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న, పెట్టుకోకున్నసమర్ధలై వుండి, హృదయ నైర్మల్యం కలిగి వుంటే కుటుంబానికే కాదు సమాజానికి సైతం సహాయకారి అవుతారు.

Features

  • : Andhanivadu
  • : Lanka Nagendra Rao
  • : Virupamba Publications
  • : MANIMN0882
  • : Paperback
  • : 2019
  • : 187
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhanivadu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam