Spine & Pain Care

By Dr K Poorna Rajeswari (Author)
Rs.125
Rs.125

Spine & Pain Care
INR
EMESCO0850
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             విజయవాడ రాజధాని అయిన నేపధ్యంలో.. ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదపరముగా మంచి ఫలితాలను ఇవ్వగలం అన్న సంకల్పముతో.. మా డాక్టర్ గారు ఓ పెద్ద ప్రణాళికతో "సుఖీభవ" అనే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుని.. చాలా తక్కువ ఖర్చుతో రకరకాల వైద్యపరీక్షలు చేస్తూ "సామాన్యుడికి అందుబాటులో మంచివైద్యము" అందించే వెల్ నెస్ సెంటర్ ను స్థాపించారు. "సుఖాయు" ఆయుర్వేద పెయిన్ అండ్ పెరాలసిస్ విద్యాలయం ఫిబ్రవరిలో డా ఎం కె జె నాయుడుగారి చేతులు మీదుగా ప్రారంభింపచేశాం. "సుఖమైన ఆయువు" ను ప్రజలకు ఇవ్వాలని మా సంకల్పము. అన్ని బాధలలోనూ "నొప్పి" చాలా తీవ్రమైన వేదన కాబట్టి ఆ నొప్పికి పరిష్కారం ఇచ్చేలా సుఖాయువు స్థాపించబడినది.

           "సుఖాయు" "Spine & Pain" విద్యాలయం కాబట్టి ప్రజలకు నొప్పి గురించిన అవగాహన కలిగించే ఉద్దేశ్యముతోనూ, మంచి ఫలితాలను గత 30 సంవత్సరాలుగా ఇస్తున్న అనుభవమును క్రోడీకరించి ఎలాంటి నొప్పిని అయినా తగ్గించగలము అనే అవగాహన కలిగించడం కోసం.. నొప్పికోసం వాడిన మందుల వలన సైడ్ ఎఫెక్టుల వలన వస్తున్న రకరకాల రుగ్మతలను కూడా ఆయుర్వేద పంచకర్మ వైద్యము వలన  తగ్గించగలుగుతున్నాము అనే సందేశముతో సుఖాయ "స్పెయిన్ & పెయిన్" పుస్తకం వ్రాయాలి అనే సంకల్పం కలిగింది.

             విజయవాడ రాజధాని అయిన నేపధ్యంలో.. ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేదపరముగా మంచి ఫలితాలను ఇవ్వగలం అన్న సంకల్పముతో.. మా డాక్టర్ గారు ఓ పెద్ద ప్రణాళికతో "సుఖీభవ" అనే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుని.. చాలా తక్కువ ఖర్చుతో రకరకాల వైద్యపరీక్షలు చేస్తూ "సామాన్యుడికి అందుబాటులో మంచివైద్యము" అందించే వెల్ నెస్ సెంటర్ ను స్థాపించారు. "సుఖాయు" ఆయుర్వేద పెయిన్ అండ్ పెరాలసిస్ విద్యాలయం ఫిబ్రవరిలో డా ఎం కె జె నాయుడుగారి చేతులు మీదుగా ప్రారంభింపచేశాం. "సుఖమైన ఆయువు" ను ప్రజలకు ఇవ్వాలని మా సంకల్పము. అన్ని బాధలలోనూ "నొప్పి" చాలా తీవ్రమైన వేదన కాబట్టి ఆ నొప్పికి పరిష్కారం ఇచ్చేలా సుఖాయువు స్థాపించబడినది.            "సుఖాయు" "Spine & Pain" విద్యాలయం కాబట్టి ప్రజలకు నొప్పి గురించిన అవగాహన కలిగించే ఉద్దేశ్యముతోనూ, మంచి ఫలితాలను గత 30 సంవత్సరాలుగా ఇస్తున్న అనుభవమును క్రోడీకరించి ఎలాంటి నొప్పిని అయినా తగ్గించగలము అనే అవగాహన కలిగించడం కోసం.. నొప్పికోసం వాడిన మందుల వలన సైడ్ ఎఫెక్టుల వలన వస్తున్న రకరకాల రుగ్మతలను కూడా ఆయుర్వేద పంచకర్మ వైద్యము వలన  తగ్గించగలుగుతున్నాము అనే సందేశముతో సుఖాయ "స్పెయిన్ & పెయిన్" పుస్తకం వ్రాయాలి అనే సంకల్పం కలిగింది.

Features

  • : Spine & Pain Care
  • : Dr K Poorna Rajeswari
  • : Sahithi Publishers
  • : EMESCO0850
  • : Paperback
  • : 2016
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Spine & Pain Care

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam