Ayurveda Chikista Vidhanamu

By Kokku Sanjeeva Rao (Author)
Rs.40
Rs.40

Ayurveda Chikista Vidhanamu
INR
JPPUBLIC42
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

        ఈ పుస్తకము నందు వందలాది రోగాల గురించిన వివరణ, చికిత్సా పధ్ధతి, వాడవలసిన ఔషధాలు ఇవ్వడం జరిగింది. వివరించబడ్డ అన్ని ఔషధాలూ బహుళ ప్రాచుర్యంలో వున్నవి. అన్ని ఔషధ విక్రయశాలలలో దొరికేవి. ఔషధముతో పాటు ఉండే కాగితము పై మోతాదులు, వాడు విధానము ఇవ్వబడుతుంది.

       ఈ పుస్తకములో 207 రకాల రోగాల గురించిన వివరములు తెలుపబడ్డాయి మరియు 125 రకాల రోగాలకు మూలికా వైద్యం - చికిత్సా విధానం, జంతు విషయాలకు విరుగుడు, విష విరుగుడులు, సప్తవర్ణ చికిత్స, వస్తువుల ఉపయోగం రోగముల పేర్లు , ఔషధ శుద్ధి మొదలైన వాటి వివరణ ఈ పుస్తకములో ఇవ్వబడింది.

                                                                              - కొక్కు సంజీవరావు

                                                                                       

        ఈ పుస్తకము నందు వందలాది రోగాల గురించిన వివరణ, చికిత్సా పధ్ధతి, వాడవలసిన ఔషధాలు ఇవ్వడం జరిగింది. వివరించబడ్డ అన్ని ఔషధాలూ బహుళ ప్రాచుర్యంలో వున్నవి. అన్ని ఔషధ విక్రయశాలలలో దొరికేవి. ఔషధముతో పాటు ఉండే కాగితము పై మోతాదులు, వాడు విధానము ఇవ్వబడుతుంది.        ఈ పుస్తకములో 207 రకాల రోగాల గురించిన వివరములు తెలుపబడ్డాయి మరియు 125 రకాల రోగాలకు మూలికా వైద్యం - చికిత్సా విధానం, జంతు విషయాలకు విరుగుడు, విష విరుగుడులు, సప్తవర్ణ చికిత్స, వస్తువుల ఉపయోగం రోగముల పేర్లు , ఔషధ శుద్ధి మొదలైన వాటి వివరణ ఈ పుస్తకములో ఇవ్వబడింది.                                                                               - కొక్కు సంజీవరావు                                                                                        

Features

  • : Ayurveda Chikista Vidhanamu
  • : Kokku Sanjeeva Rao
  • : J.P.Publications
  • : JPPUBLIC42
  • : Paperback
  • : 2014
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ayurveda Chikista Vidhanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam