Veera Telangana Porata Gadhalu

Rs.70
Rs.70

Veera Telangana Porata Gadhalu
INR
PRAJASH288
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         వీరోచిత తెలంగాణ విప్లవ గాథలు కొన్ని ఈ ప్రచురణలో వెలువడ్డాయి. ఆ మహత్తర పోరాటంలో వేల సంఖ్యలో సంభవించిన ఘటనలలో ఇవి కొద్ది సంఖ్యలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనవి మాత్రమే. అయినా ఆ పోరాటం ఆరంభమై విజ్రుంభించిన ప్రాంతాల్లో ప్రఖ్యాతి వహించిన పోరాట రూపాలు ఈ రచనల్లో వెల్లడైనాయి. ఇవి ఊహాజనితాలు కావు. విని వ్రాసిన చిత్రీకరణలూ కావు. ఆయా సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను ఆధారం చేసుకొని స్వయంగా వ్రాసినవే ఈ గాధలు.

Features

  • : Veera Telangana Porata Gadhalu
  • : K Krishna Murthy Rachakonda Rangayya
  • : Navatelangana Publishing House
  • : PRAJASH288
  • : Paperback
  • : 2016
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Veera Telangana Porata Gadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam