Vanarudu Narudaina Kramamlo Srama Patra

Rs.10
Rs.10

Vanarudu Narudaina Kramamlo Srama Patra
INR
PRAJASH239
Out Of Stock
10.0
Rs.10
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         లక్షలాది సంవత్సరాలకు పూర్వం, ఇంకా నిర్దిష్టంగా నిర్ధారణకాని ఒకానొక యుగంలో, భూమి చరిత్రకు సంబంధించి భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మూడవదని పిలిచే భూ యుగంలో అందున ముప్పాతిక మూడుపాళ్ళు ఆ యుగాంతంలో, ఉష్ణ మండలానికి చెందిన ఎదో ఒక ప్రదేశంలో బాగా అభివృద్ధి చెందిన నరరూప వానర జాతి ఒకటి వుండేది. మన ఈ పూర్వీకుల గురించి డార్విన్ ఇంచుమించుగా సరైన వర్ణనే చేశాడు. వాటికి శరీరమంతా వెండ్రుకలుండేవి, గడ్డాలుండేవి, మొనలు తేలిన చెవులుండేవి. అవి చెట్లపైన గుంపులుగా నివసిస్తుండేవి.

          చెట్లెక్కడంలో కాళ్ళు, చేతులు భిన్నమైన పనులను నిర్వహించాల్సి వుంటుంది. తమ జీవన పద్ధతిని అనుసరించి చదునైన నేలపై కదలవలసి వచ్చినప్పుడు, ఈ వానరులు క్రమంగా తమ చేతులను ఉపయోగించే అలవాటును కోల్పోయి, అంతకంతకు నిటారుగా నిలవడానికి అలవాటు పడ్డాయి. వానరుడు నరుడుగా పరివర్తన చెందే క్రమంలో ఇదే నిర్ణయాత్మకామిన ముందంజ.

         లక్షలాది సంవత్సరాలకు పూర్వం, ఇంకా నిర్దిష్టంగా నిర్ధారణకాని ఒకానొక యుగంలో, భూమి చరిత్రకు సంబంధించి భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మూడవదని పిలిచే భూ యుగంలో అందున ముప్పాతిక మూడుపాళ్ళు ఆ యుగాంతంలో, ఉష్ణ మండలానికి చెందిన ఎదో ఒక ప్రదేశంలో బాగా అభివృద్ధి చెందిన నరరూప వానర జాతి ఒకటి వుండేది. మన ఈ పూర్వీకుల గురించి డార్విన్ ఇంచుమించుగా సరైన వర్ణనే చేశాడు. వాటికి శరీరమంతా వెండ్రుకలుండేవి, గడ్డాలుండేవి, మొనలు తేలిన చెవులుండేవి. అవి చెట్లపైన గుంపులుగా నివసిస్తుండేవి.           చెట్లెక్కడంలో కాళ్ళు, చేతులు భిన్నమైన పనులను నిర్వహించాల్సి వుంటుంది. తమ జీవన పద్ధతిని అనుసరించి చదునైన నేలపై కదలవలసి వచ్చినప్పుడు, ఈ వానరులు క్రమంగా తమ చేతులను ఉపయోగించే అలవాటును కోల్పోయి, అంతకంతకు నిటారుగా నిలవడానికి అలవాటు పడ్డాయి. వానరుడు నరుడుగా పరివర్తన చెందే క్రమంలో ఇదే నిర్ణయాత్మకామిన ముందంజ.

Features

  • : Vanarudu Narudaina Kramamlo Srama Patra
  • : Fedrick Engles
  • : Prajashakti Book House
  • : PRAJASH239
  • : paperback
  • : 2015
  • : 24
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Vanarudu Narudaina Kramamlo Srama Patra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam