Telugu Prachurana Rangam

By Muvvala Subbaramayya (Author)
Rs.100
Rs.100

Telugu Prachurana Rangam
INR
JAYANTHI31
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       తెలుగునాట పుస్తక ప్రచురణ అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. సృజనకారులైన కథకులు, కవులు, రచయితలు, తమ కృషిని , కృతిని అశేష పాఠకులకి అక్షర (అచ్చు) రూపంలో అందించే క్రమంలో ప్రచురణకర్తల ప్రాధాన్యం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రచయిత - పాఠకుడు మధ్య ముద్రాపకుడు, ప్రచురణకర్త... ఈ నలుగురితో కూడిన సాహితీ చతురస్రమిది.

       విద్యావ్యాప్తికీ, చైతన్య వికాసాలకీ ప్రచురణరంగం అనేక ప్రక్రియల ద్వారా చేసిన కృషికి ఈనాటి ఉదాహరణ మధ్యమరంగం... ముఖ్యంగా పత్రికలు. తెలుగులో ప్రచురణ రంగానికి 150 ఏళ్ళకి పైగా చరిత్ర ఉంది. ఈ చారిత్రక ప్రస్థానాన్ని పాఠకులకు అందించే ప్రయత్నంలో 'జయంతి' పెరుమాళ్ళు సిసలైన వారసుడు మువ్వల సుబ్బరామయ్య రూపొందించిన ఈ పుస్తకం ఆసక్తికరమైంది...  అవశ్యం పఠనీయమైనది.

                                                                                                              - సి.రాఘువాచారి

       తెలుగునాట పుస్తక ప్రచురణ అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. సృజనకారులైన కథకులు, కవులు, రచయితలు, తమ కృషిని , కృతిని అశేష పాఠకులకి అక్షర (అచ్చు) రూపంలో అందించే క్రమంలో ప్రచురణకర్తల ప్రాధాన్యం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రచయిత - పాఠకుడు మధ్య ముద్రాపకుడు, ప్రచురణకర్త... ఈ నలుగురితో కూడిన సాహితీ చతురస్రమిది.        విద్యావ్యాప్తికీ, చైతన్య వికాసాలకీ ప్రచురణరంగం అనేక ప్రక్రియల ద్వారా చేసిన కృషికి ఈనాటి ఉదాహరణ మధ్యమరంగం... ముఖ్యంగా పత్రికలు. తెలుగులో ప్రచురణ రంగానికి 150 ఏళ్ళకి పైగా చరిత్ర ఉంది. ఈ చారిత్రక ప్రస్థానాన్ని పాఠకులకు అందించే ప్రయత్నంలో 'జయంతి' పెరుమాళ్ళు సిసలైన వారసుడు మువ్వల సుబ్బరామయ్య రూపొందించిన ఈ పుస్తకం ఆసక్తికరమైంది...  అవశ్యం పఠనీయమైనది.                                                                                                               - సి.రాఘువాచారి

Features

  • : Telugu Prachurana Rangam
  • : Muvvala Subbaramayya
  • : Jayanthi Publications
  • : JAYANTHI31
  • : Paperback
  • : 2015
  • : 175
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Prachurana Rangam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam