Ramam Baje Syamalam

By Kovela Santhosh Kumar (Author)
Rs.300
Rs.300

Ramam Baje Syamalam
INR
MANIMN3590
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 10 Days
Check for shipping and cod pincode

Description

మీ చరణం నాకు శరణం

యుగాల ముందు భారతదేశంలో పరావాక్కు రామ కథారూపంలో దిగివచ్చింది. ఈ వాక్కును వెలువరించిన సందర్భంలో పుట్ట తేనియ మానవ జీవితంలో కలిగే మధుర మధుర అనుభవాలకంటే ఉదాత్తమైన ఉన్మనీ స్థానంలోని దీప్తికన్న, చిన్మయమైన జానకీరామచంద్రుల కథ.. పలుకుల జడియై దిగి వచ్చింది. ఆ రామాయణంలోని గంగావతరణ సందర్భం విశ్వ చైతన్యం ఒక ప్రధాన ఘట్టం. మనిషి ఉత్తంగా ఎదగడాని కి జీవచైతన్యంలోకి విశ్వ చైతన్యం అవతరించడానికి అది దివ్య చైతన్యంగా పరిణమించడానికి కారణమైన వాగ్గేవతావిష్కారం.

ఈ రామకథా చైతన్యం మాకుటుంబంలో మా ప్రపితామహులు శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్యస్వామివారి వల్ల ఒక అర్ధశతాబ్దం పై పాటు ప్రవచన రూపంలో ఎంతోమంది జీవులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆ చైతన్య గంగ మూడు తరాలైనా మమ్మల్ని ఆవరించే ఉన్నది. మాలో ప్రతి ఒక్కరిలోకి ఈ పరంపర మధుర వాకు సారంలో ప్రవేశించింది. మా ప్రపితామహుల సంతానం నలుగురు ఈ తీరమును లోకానికి అందజేసినవారే. మా నాన్నగారు పదేండ్ల నాటికే ఈ స్రవంతిలో అవగాహన చేసి తమను తాము పవిత్రీకరించుకొన్నారు. ఆ మార్గంలో నడిచివచ్చిన నాకు వాల్మికి వాగ్గేవతను ఇలా అర్చించే అవకాశం లభించింది. నేను రామం భజే శ్యామలం అనే | వ్యాస పరంపర రూపంలో సాధ్యమైనంతలో దాని సమర్చన చేసుకొన్నాను. ఈ రచనను సప్రక్రయంగా, సాధు భావనతో, ధన్య భావనతో ఈ వంశ మణిదీపమైన మా ప్రపితామహులు

కోయిల్ కందాడై రంగాచార్య స్వామి వారి చరణ సన్నిధిలో...

వారి పరంపరను ముందుకు తీసుకొని వెళ్లి అందించిన మా పితామహులు వెంకటనరసింహాచార్యులు.. వారి సోదరులు లక్ష్మి నరసింహాచార్యులు, అప్పలాచార్యులు, సంపత్కుమారాచార్య పాదపద్మాలకు.. |

ఈ పరంపరను నాదాకా అందించి.. నన్ను నాటికీ, నేటికీ, ఏనాటికీ నడిపిస్తున్న మా నాన్నగారు.. నా కండ్లముందు నడిచే సరసంతి || ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య కర చరణములకు.. | నా జీవితానికి సార్థకత చేకూర్చి.. ఆత్మాశ్రయంగా ముందుకు నడిపిసున ను

సంరీయ శ్రీనివాసు.. ఈ నా ఉనికికి ఊపిరినిచ్చిన అమ్మ శారదకుడు కృతిని సమర్పించుకొంటున్నాను.

- కోవెల సంతోష్ కుమార్............

మీ చరణం నాకు శరణం యుగాల ముందు భారతదేశంలో పరావాక్కు రామ కథారూపంలో దిగివచ్చింది. ఈ వాక్కును వెలువరించిన సందర్భంలో పుట్ట తేనియ మానవ జీవితంలో కలిగే మధుర మధుర అనుభవాలకంటే ఉదాత్తమైన ఉన్మనీ స్థానంలోని దీప్తికన్న, చిన్మయమైన జానకీరామచంద్రుల కథ.. పలుకుల జడియై దిగి వచ్చింది. ఆ రామాయణంలోని గంగావతరణ సందర్భం విశ్వ చైతన్యం ఒక ప్రధాన ఘట్టం. మనిషి ఉత్తంగా ఎదగడాని కి జీవచైతన్యంలోకి విశ్వ చైతన్యం అవతరించడానికి అది దివ్య చైతన్యంగా పరిణమించడానికి కారణమైన వాగ్గేవతావిష్కారం. ఈ రామకథా చైతన్యం మాకుటుంబంలో మా ప్రపితామహులు శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్యస్వామివారి వల్ల ఒక అర్ధశతాబ్దం పై పాటు ప్రవచన రూపంలో ఎంతోమంది జీవులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆ చైతన్య గంగ మూడు తరాలైనా మమ్మల్ని ఆవరించే ఉన్నది. మాలో ప్రతి ఒక్కరిలోకి ఈ పరంపర మధుర వాకు సారంలో ప్రవేశించింది. మా ప్రపితామహుల సంతానం నలుగురు ఈ తీరమును లోకానికి అందజేసినవారే. మా నాన్నగారు పదేండ్ల నాటికే ఈ స్రవంతిలో అవగాహన చేసి తమను తాము పవిత్రీకరించుకొన్నారు. ఆ మార్గంలో నడిచివచ్చిన నాకు వాల్మికి వాగ్గేవతను ఇలా అర్చించే అవకాశం లభించింది. నేను రామం భజే శ్యామలం అనే | వ్యాస పరంపర రూపంలో సాధ్యమైనంతలో దాని సమర్చన చేసుకొన్నాను. ఈ రచనను సప్రక్రయంగా, సాధు భావనతో, ధన్య భావనతో ఈ వంశ మణిదీపమైన మా ప్రపితామహులు కోయిల్ కందాడై రంగాచార్య స్వామి వారి చరణ సన్నిధిలో... వారి పరంపరను ముందుకు తీసుకొని వెళ్లి అందించిన మా పితామహులు వెంకటనరసింహాచార్యులు.. వారి సోదరులు లక్ష్మి నరసింహాచార్యులు, అప్పలాచార్యులు, సంపత్కుమారాచార్య పాదపద్మాలకు.. | ఈ పరంపరను నాదాకా అందించి.. నన్ను నాటికీ, నేటికీ, ఏనాటికీ నడిపిస్తున్న మా నాన్నగారు.. నా కండ్లముందు నడిచే సరసంతి || ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య కర చరణములకు.. | నా జీవితానికి సార్థకత చేకూర్చి.. ఆత్మాశ్రయంగా ముందుకు నడిపిసున ను సంరీయ శ్రీనివాసు.. ఈ నా ఉనికికి ఊపిరినిచ్చిన అమ్మ శారదకుడు కృతిని సమర్పించుకొంటున్నాను. - కోవెల సంతోష్ కుమార్............

Features

  • : Ramam Baje Syamalam
  • : Kovela Santhosh Kumar
  • : Sahithi prachuranalu
  • : MANIMN3590
  • : Paperback
  • : July, 2022
  • : 402
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ramam Baje Syamalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam