R. U. R. (Rossum's Universal Robots)

By Karel Capek (Author)
Rs.100
Rs.100

R. U. R. (Rossum's Universal Robots)
INR
MANIMN1426
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          కాలం గడిచిన కొద్దీ సైన్స్ ఫిక్షన్ కి ఓ విధమైన Unshakable stature as prophesy వచ్చింది. ఎడ్గర్ ఎలన్ పో, హెచ్. జి. వెల్స్ వంటి రచయితలు తమ రచనలతో ఈ విభగానికి సాహిత్య గౌరవం తెచ్చారు. అందరూ గుర్తించగల సాహిత్యంగా అది ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. కాని ఈ రచనలు ఎక్కువ భాగం నాటకాలుగా రూపొందాటానికి అనుకూలంగా లేకుండా పోయాయి. మేరీ షెల్లీ రచన ఫ్రెంకెన్ స్టైన్ ఓ శతాబ్ద కాలంగా స్టేజి మీద విజయవంతంగా ప్రదర్శించడం జరిగినప్పటికీ దానిని నాటకరంగంలో ఓ మాస్టర్ పీస్ గా పరిగణించారు విమర్శకులు. అలాగే టార్జాన్ కథలూ, నవలలు, జూల్స్ వెర్న్ ఎపిక్ రచనలు - జార్జ్ మెలిస్ తీసిన మాజికల్ ఫాంటసీ సినిమాలు వీటిల్లో నాటక రంగపు ప్రత్యేకగుణం లేదన్నది అందరికీ తెలిసినదే!

                                                                                                              - కె. సదాశివరావు 

          కాలం గడిచిన కొద్దీ సైన్స్ ఫిక్షన్ కి ఓ విధమైన Unshakable stature as prophesy వచ్చింది. ఎడ్గర్ ఎలన్ పో, హెచ్. జి. వెల్స్ వంటి రచయితలు తమ రచనలతో ఈ విభగానికి సాహిత్య గౌరవం తెచ్చారు. అందరూ గుర్తించగల సాహిత్యంగా అది ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. కాని ఈ రచనలు ఎక్కువ భాగం నాటకాలుగా రూపొందాటానికి అనుకూలంగా లేకుండా పోయాయి. మేరీ షెల్లీ రచన ఫ్రెంకెన్ స్టైన్ ఓ శతాబ్ద కాలంగా స్టేజి మీద విజయవంతంగా ప్రదర్శించడం జరిగినప్పటికీ దానిని నాటకరంగంలో ఓ మాస్టర్ పీస్ గా పరిగణించారు విమర్శకులు. అలాగే టార్జాన్ కథలూ, నవలలు, జూల్స్ వెర్న్ ఎపిక్ రచనలు - జార్జ్ మెలిస్ తీసిన మాజికల్ ఫాంటసీ సినిమాలు వీటిల్లో నాటక రంగపు ప్రత్యేకగుణం లేదన్నది అందరికీ తెలిసినదే!                                                                                                               - కె. సదాశివరావు 

Features

  • : R. U. R. (Rossum's Universal Robots)
  • : Karel Capek
  • : Emesco Publications
  • : MANIMN1426
  • : Paperback
  • : 2020
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:R. U. R. (Rossum's Universal Robots)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam