Pottabhishekam

By Dr Sankaranarayana (Author)
Rs.81
Rs.81

Pottabhishekam
INR
MANIMN1579
In Stock
81.0
Rs.81


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"పొట్ట " భద్రులారా!

"కోటి విద్యలు కూటి కొరకే " అంటారు। ఆందులో రెండు విద్యలు నావి। నవ్వించేట్టు రాయడం నా వృత్తి। నవ్వించేట్టు మాట్లాడడం నా ప్రవృతి। ఈ రెండు జానెడు పొట్టమీద ప్రభావం చూపించేవే। అందుకే

పొట్టోత్సాహము మనిషికి

పొట్టను పెంచేసినపుడే పుట్టదు జనులా

పొట్టను కనుగొని నవ్వగ

పొట్టోత్సాహమ్ము నాడు పుట్టును సుమతి " అన్నాను

సుమతి శతకాన్ని కూడా ఎదో పూర్వ జన్మలో నేనే రాశానని నా ప్రగాఢమైన శాస్త్రీయమైన, హేతుబద్దమైన మూఢ విశ్వాసం। అందుకే నా వ్యాసాల్లో పొట్టాభిషేకానికి పట్టం కట్టి మిగిలిన వ్యాసాలను కలిపి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నాను। వినాయకుడు నాకు అడుగుజాడ। పొట్ట ఉండడం వల్లనే వినాయకుడు అద్భుతంగా గెలిచాడని నా నమ్మకం। అందుకే నేను పొట్ట పెంచాను। నమ్మితే నమ్మండి। నవ్వితే నవ్వండి।

"పొట్ట " భద్రులారా! "కోటి విద్యలు కూటి కొరకే " అంటారు। ఆందులో రెండు విద్యలు నావి। నవ్వించేట్టు రాయడం నా వృత్తి। నవ్వించేట్టు మాట్లాడడం నా ప్రవృతి। ఈ రెండు జానెడు పొట్టమీద ప్రభావం చూపించేవే। అందుకే పొట్టోత్సాహము మనిషికి పొట్టను పెంచేసినపుడే పుట్టదు జనులా పొట్టను కనుగొని నవ్వగ పొట్టోత్సాహమ్ము నాడు పుట్టును సుమతి " అన్నాను సుమతి శతకాన్ని కూడా ఎదో పూర్వ జన్మలో నేనే రాశానని నా ప్రగాఢమైన శాస్త్రీయమైన, హేతుబద్దమైన మూఢ విశ్వాసం। అందుకే నా వ్యాసాల్లో పొట్టాభిషేకానికి పట్టం కట్టి మిగిలిన వ్యాసాలను కలిపి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నాను। వినాయకుడు నాకు అడుగుజాడ। పొట్ట ఉండడం వల్లనే వినాయకుడు అద్భుతంగా గెలిచాడని నా నమ్మకం। అందుకే నేను పొట్ట పెంచాను। నమ్మితే నమ్మండి। నవ్వితే నవ్వండి।

Features

  • : Pottabhishekam
  • : Dr Sankaranarayana
  • : S.R.Publications
  • : MANIMN1579
  • : Paperback
  • : 2020
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pottabhishekam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam