Ontari tanamu. . Ekantamu

Rs.80
Rs.80

Ontari tanamu. . Ekantamu
INR
ETCBKTC036
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              'ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతావు' అనే మాట వేదాంతుల నోటి నుండి విన్నప్పుడు, వారేదో చెప్తున్నారులే అని తోసిపుచ్చేస్తుంటాం. ఏనాడో శైశవంలో, మనకింకా స్పృహ ఏర్పడని కాలంలో ఒంటరిగా తల్లి గర్భం నుండి ఈ భూమి పైకి వచ్చి ఉండవచ్చు. అప్పుడెలా ఉండేవాళ్ళమో, ఏమి చేశామో అదంతా ఇప్పుడు ఎవరికి కావాలి? అప్పటి సంగతి మనకు గుర్తుచేసినందువల్ల మనకు ఒరిగేదేమిటి? అలాగే ఎప్పుడో పోయే రోజున ఒంటరిగా పోతామో, పదిమందితో కలిసి ఏ భూకంపంలోనో సామూహికంగా పోతామో? ఇలాంటి విషయాలు ఇప్పుడు గుర్తు చేయడంలో ఉద్దేశమేమిటి? స్పృహ లేకుండా ఎలా పుట్టానో, పోయేటప్పుడు కూడా స్పృహలేకుండానే పోతానేమో? ఇప్పుడా ప్రస్తావన తెచ్చి, హాయిగా పదిమంది మధ్య సంతోషంగా బతుకుతున్న ప్రాణికి ఈ ఒంటరితనపు భయం కలిగించడం దేనికి? అని అనాలనిపిస్తుంది.

Features

  • : Ontari tanamu. . Ekantamu
  • : Neelamraju Lakshmi Prasad
  • : Anupama Printers
  • : ETCBKTC036
  • : Paperback
  • : 2017
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ontari tanamu. . Ekantamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam