Nakshatra Vidya

Rs.140
Rs.140

Nakshatra Vidya
INR
NAVOPH0644
Out Of Stock
140.0
Rs.140
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               మైత్రేయుల అవతరణ బుద్ధ భగవానుల తర్వాత రాబోయే కాలములో   మైత్రేయుల వారు బుద్ధునిగా తిరిగి అవతరిస్తారని  కొని గ్రంధాలలో చెప్పబడి వుంది.  ప్రపంచములో 2000 A.D సమయము ఆ పరిస్థితి వచ్చింది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారటానికి అతని జీవితములో మూడు ముఖ్యమైన సంఘటనలు కారణమయ్యాయి. ఆయన తమ శిష్యులకు బోధించిన ప్రాణాయామ  సాధనలు, తార మంత్ర సాధనలు మొదలగునవి  మన  శరీరములో శ్వాస మీద  ధ్యాస ద్వారా ఏ విధంగా పట్టుకొని  రోగరహిత,  మృత్యురహిత, వృద్యాప్య రహిత జీవితాలను పొందవచ్చునో  తెలిపెడి  రహస్యాలు  అన్నీ కూడా శ్రీ విద్యారణ్యస్వాముల వారి మహాలక్ష్మీ సాధనలో ఇమిడి వున్నాయి. బుద్ధుడి సాధనాత్మక విద్య అంతా  విద్యారణ్య స్వాముల వారి మహాలక్ష్మీ విద్యలో వుంది. మైత్రేయుల వారి అవతారము ఏ విధంగా 2000  A.D లో పని చేసిందో తెలుసుకోవటానికి ఈ  పుస్తకాన్ని  చదవండి.

                    నక్షత్ర విద్య అంతరిక్షంలో రాత్రి పూట  వెలుగులు చిమ్ముతూ  కనిపించే నక్షత్రాలు   ఏ విధంగా మానవ జాతి మీద ప్రభావము చూపిస్తాయి ? ఈ నక్షత్రాల నుండి వచ్చే శబ్ద తరంగాలు మన శిరస్సు  ద్వారా పని చేస్తుంటాయి. అదే విధంగా తిధి, వార, నక్షత్ర, యోగ కారణాలు పంచాంగానికి  ఆధారము. వీటిని తెలుసుకోవటమే అసలైన శ్రీ విద్య. ఈ  శ్రీ విద్యే  చంద్రుడి  పదహారు కళల ద్వారా మన శరీరములో 108 అగ్ని కిరణాలుగా పని చేస్తే అది అగ్ని విద్య అవుతుంది.  ఐదు రోజుల పాటు చేసే  విద్యారణ్య స్వాముల వారి మహాలక్ష్మీ యజ్ఞం  ద్వారా ఏ విధమైన కాంతి  శక్తిని పొందవచ్చునో తెలుసుకోవాలంటే నక్షత్ర విద్య పుస్తకాన్ని చదవండి...

 

 

               మైత్రేయుల అవతరణ బుద్ధ భగవానుల తర్వాత రాబోయే కాలములో   మైత్రేయుల వారు బుద్ధునిగా తిరిగి అవతరిస్తారని  కొని గ్రంధాలలో చెప్పబడి వుంది.  ప్రపంచములో 2000 A.D సమయము ఆ పరిస్థితి వచ్చింది. సిద్ధార్థుడు బుద్ధునిగా మారటానికి అతని జీవితములో మూడు ముఖ్యమైన సంఘటనలు కారణమయ్యాయి. ఆయన తమ శిష్యులకు బోధించిన ప్రాణాయామ  సాధనలు, తార మంత్ర సాధనలు మొదలగునవి  మన  శరీరములో శ్వాస మీద  ధ్యాస ద్వారా ఏ విధంగా పట్టుకొని  రోగరహిత,  మృత్యురహిత, వృద్యాప్య రహిత జీవితాలను పొందవచ్చునో  తెలిపెడి  రహస్యాలు  అన్నీ కూడా శ్రీ విద్యారణ్యస్వాముల వారి మహాలక్ష్మీ సాధనలో ఇమిడి వున్నాయి. బుద్ధుడి సాధనాత్మక విద్య అంతా  విద్యారణ్య స్వాముల వారి మహాలక్ష్మీ విద్యలో వుంది. మైత్రేయుల వారి అవతారము ఏ విధంగా 2000  A.D లో పని చేసిందో తెలుసుకోవటానికి ఈ  పుస్తకాన్ని  చదవండి.                     నక్షత్ర విద్య అంతరిక్షంలో రాత్రి పూట  వెలుగులు చిమ్ముతూ  కనిపించే నక్షత్రాలు   ఏ విధంగా మానవ జాతి మీద ప్రభావము చూపిస్తాయి ? ఈ నక్షత్రాల నుండి వచ్చే శబ్ద తరంగాలు మన శిరస్సు  ద్వారా పని చేస్తుంటాయి. అదే విధంగా తిధి, వార, నక్షత్ర, యోగ కారణాలు పంచాంగానికి  ఆధారము. వీటిని తెలుసుకోవటమే అసలైన శ్రీ విద్య. ఈ  శ్రీ విద్యే  చంద్రుడి  పదహారు కళల ద్వారా మన శరీరములో 108 అగ్ని కిరణాలుగా పని చేస్తే అది అగ్ని విద్య అవుతుంది.  ఐదు రోజుల పాటు చేసే  విద్యారణ్య స్వాముల వారి మహాలక్ష్మీ యజ్ఞం  ద్వారా ఏ విధమైన కాంతి  శక్తిని పొందవచ్చునో తెలుసుకోవాలంటే నక్షత్ర విద్య పుస్తకాన్ని చదవండి...    

Features

  • : Nakshatra Vidya
  • : Sri Sriramakrishna Gurudevulu
  • : Navodaya Book House
  • : NAVOPH0644
  • : Paperback
  • : 2016
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nakshatra Vidya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam