Na Jathi Prajala Kosam Nilabadatha!

By Kothapalli Ravibabu (Author)
Rs.150
Rs.150

Na Jathi Prajala Kosam Nilabadatha!
INR
MANIMN2131
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  " ప్రతి కళాకారుడు , శాస్త్రవేత్త ఇప్పుడు తన వైఖరి ఏమిటో నిర్ణయించుకొని తీరాలి . వారికీ ఇక ప్రత్యామ్నాయం లేదు. సంఘర్షణకతీతంగా శిఖరాగ్రం పై వుంటామని అనడానికి వీలు లేదు. నిష్పాక్షిక పరిశీలకులంటూ ఎవరు లేరు. మానవుడు సాధించిన మహత్తర సాహితి వారసత్వాన్ని కొన్ని దేశాలలో ధ్వంసం చేయడం ద్వారానూ, దేశపరంగా, జాతిపరంగా తామే  శ్రేష్టులమనే తప్పుడు భావాల ప్రచారం ద్వారాను ఈనాడు కళాకారులకు , శాస్త్రవేత్తలకు రచయితలకూ సవాలు విసురుతున్నారు. గతంలో మడిగట్టుకు కూర్చున్న విశ్వవిద్యాలయాలనూ , ఇతర జ్ఞాన ప్రసార కేంద్రాలను ఈ పోరాటం ముట్టడిస్తోంది. ఈనాడు యుద్ధరంగం ప్రతిచోటా వుంది."

Features

  • : Na Jathi Prajala Kosam Nilabadatha!
  • : Kothapalli Ravibabu
  • : Maitri book House
  • : MANIMN2131
  • : Paperback
  • : 2021
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Na Jathi Prajala Kosam Nilabadatha!

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam