| Title | Price | |
| Maitri (Part- 3) | Rs.150 | In Stock |
దీపం పెడుతూ - 'అందర్నీ చల్లగా చూడు' అన్న ప్రార్ధన ఎందుకు? నిద్రపోయే ముందు రామస్కంధం, లక్ష్మీనృసింహస్తోత్రం పఠించడం... అసలు ఏమీ తెలియని వాళ్ళు 'భగవంతుడా! నిద్రలోనూ కాపాడు' అనుకోవచ్చును. ఎటొచ్చీ కొన్ని అర్థం చెప్పని శ్లోకాలు నేర్చుకుని, అది రొటీన్ అయిపోయి, విజువలైజ్ చెయ్యడానికి అర్థంకాకపోవడంతో, ఆ! వీటితో ఏమీ జరగదు. ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎవరైనా తప్పిస్తారా? అన్న ఛాలెంజ్ వచ్చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఇదీ సజెషనే.
దీపం పెడుతూ - 'అందర్నీ చల్లగా చూడు' అన్న ప్రార్ధన ఎందుకు? నిద్రపోయే ముందు రామస్కంధం, లక్ష్మీనృసింహస్తోత్రం పఠించడం... అసలు ఏమీ తెలియని వాళ్ళు 'భగవంతుడా! నిద్రలోనూ కాపాడు' అనుకోవచ్చును. ఎటొచ్చీ కొన్ని అర్థం చెప్పని శ్లోకాలు నేర్చుకుని, అది రొటీన్ అయిపోయి, విజువలైజ్ చెయ్యడానికి అర్థంకాకపోవడంతో, ఆ! వీటితో ఏమీ జరగదు. ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎవరైనా తప్పిస్తారా? అన్న ఛాలెంజ్ వచ్చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఇదీ సజెషనే.© 2017,www.logili.com All Rights Reserved.