Matlade Gnapakaalu

By Vamsi (Author)
Rs.100
Rs.100

Matlade Gnapakaalu
INR
EMESCO0849
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "రాజోలు సెంటర్లో ఫస్టుక్లాసు బజ్జీలతోపాటు పెసర పొణుకులు కూడా పెట్టిస్తా మీకు" అంటా నగరంలో ముస్లిం మిత్రుడు మిల్లుబాబు తమ్ముడు బాజానీ తగిల్తే అతన్తో కాసేపు మాటాడేక అతనిచ్చిన టీలు తాగి పొట్లాలు గట్టిన గరాజీలూ, నాన్ రొట్లు, కాస్టాలూ కార్లో పెట్టిన ఆ కుర్రాడికి బజ్జీల పొట్లం ఇచ్చేశాక బండి ముందుక్కదిలింది. మొండెపులంకలో జీలకర్ర అట్టు, నాగుల్లంకలో సిట్రా సోడా తాగించిన అక్కిరాజు "టైముంటే రేపు గన్నవరం వెళదామన్నాడు. వంశీ అంటే గోదారి. గోదారంటే వంశీ. విడివిడిగా ఈ ఇద్దరినీ చూడలేము. గలగలాపారే గోదారి లాంటి వంశీ ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు తన అనుభవంలోంచి కొన్ని మనకూ చెప్పారు చదవండి.

Features

  • : Matlade Gnapakaalu
  • : Vamsi
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0849
  • : Paperback
  • : 2016
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Matlade Gnapakaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam