Mahilamanulu

By S R Books Links (Author)
Rs.36
Rs.36

Mahilamanulu
INR
MANIMN2225
In Stock
36.0
Rs.36


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    ఆడది అబల కాదు సబల. స్త్రీ "ఆకాశంలో సగం". అవకాశాలు లేని అంధకారంలో తెలివితేటల చమురుపోసి స్వయంప్రకాశాలై వెలిగిన మహిళామణులెందరో.

                      ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు. 1975 నాటి అంతర్జాతీయ మహిళా సంవత్సరం .ఐక్యరాజ్య సమితిచే మహిళా దశాబ్దం లాంటి వాటితో మహిళపురోభివృద్దికి బీజం పడింది.

                   మహిళలనే కాదు, మొత్తం సమాజాన్నే ప్రభావితం చేసిన మహిళామణుల చరిత్రను సంక్షిప్తంగా ఇక్కడ మీకందిస్తున్నాం .వారి అడుగుజాడలలో మనమూ పయనిద్దాం.

                    ఆడది అబల కాదు సబల. స్త్రీ "ఆకాశంలో సగం". అవకాశాలు లేని అంధకారంలో తెలివితేటల చమురుపోసి స్వయంప్రకాశాలై వెలిగిన మహిళామణులెందరో.                       ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుకుంటున్నారు. 1975 నాటి అంతర్జాతీయ మహిళా సంవత్సరం .ఐక్యరాజ్య సమితిచే మహిళా దశాబ్దం లాంటి వాటితో మహిళపురోభివృద్దికి బీజం పడింది.                    మహిళలనే కాదు, మొత్తం సమాజాన్నే ప్రభావితం చేసిన మహిళామణుల చరిత్రను సంక్షిప్తంగా ఇక్కడ మీకందిస్తున్నాం .వారి అడుగుజాడలలో మనమూ పయనిద్దాం.

Features

  • : Mahilamanulu
  • : S R Books Links
  • : S.R.Books Links
  • : MANIMN2225
  • : Paperback
  • : 2019
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahilamanulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam