Kunan Poshpora

By Lalitha (Author), Ramasundari (Author)
Rs.200
Rs.200

Kunan Poshpora
INR
MANIMN1445
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              ఇది 29 సంవత్సరాలు గడిచినా తెల్లవారని రాత్రి గురించిన కథ, హింస, అన్యాయం. అతి క్రమాన, అణచివేత, అబద్దాలను తలపై మోసిన కథ. అంతులేని దైర్యం, సాహసం, వాస్తవాలను మోసిన కథ కూడా ఇదే. ఆ రాత్రి జరిగిన ఘోరం కంటే, ఆ తరువాత నుండీ ఇప్పటి వరకు గడచినా 29 సంవత్సరాలలో జరిగిన న్యాయ నిరాకరణే భయంకరమైనది. న్యాయాన్ని తిరస్కరించడం, సాక్ష్యాలను అదృశ్యం చేయటం, అంతులేని జాప్యంతో విచారణను నిరవధికంగా పొడిగించటం, బాధను అవమానించటం - ఈ పనులన్నిటినీ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, భారత మీడియా కలసి చేశాయి.

                                                                                                            - ల. లి. త.

              ఇది 29 సంవత్సరాలు గడిచినా తెల్లవారని రాత్రి గురించిన కథ, హింస, అన్యాయం. అతి క్రమాన, అణచివేత, అబద్దాలను తలపై మోసిన కథ. అంతులేని దైర్యం, సాహసం, వాస్తవాలను మోసిన కథ కూడా ఇదే. ఆ రాత్రి జరిగిన ఘోరం కంటే, ఆ తరువాత నుండీ ఇప్పటి వరకు గడచినా 29 సంవత్సరాలలో జరిగిన న్యాయ నిరాకరణే భయంకరమైనది. న్యాయాన్ని తిరస్కరించడం, సాక్ష్యాలను అదృశ్యం చేయటం, అంతులేని జాప్యంతో విచారణను నిరవధికంగా పొడిగించటం, బాధను అవమానించటం - ఈ పనులన్నిటినీ భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, భారత మీడియా కలసి చేశాయి.                                                                                                             - ల. లి. త.

Features

  • : Kunan Poshpora
  • : Lalitha
  • : Perspectives
  • : MANIMN1445
  • : Paperback
  • : 2020
  • : 241
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kunan Poshpora

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam