Kulam Punaadulu

By Kathi Padma Rao (Author)
Rs.100
Rs.100

Kulam Punaadulu
INR
CREATIVE40
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Kulam punaadulu Rs.150 In Stock
Check for shipping and cod pincode

Description

                     దళిత బహుజన దర్శనికులు డా" కత్తి పద్మారావుగారు సామాజిక శాస్త్రవేత్త. దళితుల యుగకర్త. కుల నిర్ములన ఆయన ధ్యేయం. కులం పునాదులు, కులం. ప్రత్యామ్నాయ సంస్కృతి, కుల సంఘర్షణలు, దళితుల చరిత్ర ఐదు భాగాలు.. ఇంకా ఎన్నో గ్రంధాలు సామజిక శాస్త్రం మీద ప్రామాణికంగా రాసిన రచయిత. కులం పునాదులు 1979లో రాసిన గ్రంధం. అన్ని విశ్వవిద్యాలయాల్లో సామజిక శాస్త్ర పరిశోధనకు ప్రణాళికగా ఉన్న గ్రంధం. డా" బి.ఆర్.అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంధానికి ఇది విస్తృతి. కులాన్ని,దాని పునాదుల్ని శాస్త్రీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిశోధించి అనేక నూతన విషయాల్ని సమాజానికి అందించిన గ్రంధం ఇది. ఈ గ్రంధం రాయడం కోసం డా" కత్తి పద్మారావు నాగరలిపిలో ఉన్న మనుస్మృతి,  పరాశర స్మృతి,యజ్ఞ్యన్వల్క్య స్మృతులను పరిశోధించి అనేక లోతైన అంశాల్ని తెలుగు పాఠకులకు అందించారు. దీని పునాదిగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కుల నిర్మూలనకు సిద్ధపడే ప్రతి కార్యకర్తకు ఈ గ్రంధం ఒక కరదీపిక.

                                                                                                                                   డా" కత్తి పద్మారావు

 

                     దళిత బహుజన దర్శనికులు డా" కత్తి పద్మారావుగారు సామాజిక శాస్త్రవేత్త. దళితుల యుగకర్త. కుల నిర్ములన ఆయన ధ్యేయం. కులం పునాదులు, కులం. ప్రత్యామ్నాయ సంస్కృతి, కుల సంఘర్షణలు, దళితుల చరిత్ర ఐదు భాగాలు.. ఇంకా ఎన్నో గ్రంధాలు సామజిక శాస్త్రం మీద ప్రామాణికంగా రాసిన రచయిత. కులం పునాదులు 1979లో రాసిన గ్రంధం. అన్ని విశ్వవిద్యాలయాల్లో సామజిక శాస్త్ర పరిశోధనకు ప్రణాళికగా ఉన్న గ్రంధం. డా" బి.ఆర్.అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంధానికి ఇది విస్తృతి. కులాన్ని,దాని పునాదుల్ని శాస్త్రీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిశోధించి అనేక నూతన విషయాల్ని సమాజానికి అందించిన గ్రంధం ఇది. ఈ గ్రంధం రాయడం కోసం డా" కత్తి పద్మారావు నాగరలిపిలో ఉన్న మనుస్మృతి,  పరాశర స్మృతి,యజ్ఞ్యన్వల్క్య స్మృతులను పరిశోధించి అనేక లోతైన అంశాల్ని తెలుగు పాఠకులకు అందించారు. దీని పునాదిగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కుల నిర్మూలనకు సిద్ధపడే ప్రతి కార్యకర్తకు ఈ గ్రంధం ఒక కరదీపిక.                                                                                                                                    డా" కత్తి పద్మారావు  

Features

  • : Kulam Punaadulu
  • : Kathi Padma Rao
  • : Visalandhra Publishers
  • : CREATIVE40
  • : paperback
  • : 2013
  • : 156
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kulam Punaadulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam