Corona

By Devaraju Maharaju (Author)
Rs.60
Rs.60

Corona
INR
MANIMN1392
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత - అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదని అంది - కరోనా. మొదట తన వైరస్ సంతతిని ఇతర సూక్ష్మ జీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, తనను ఎదుర్కొనేందుకు తక్షణం మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు పలకమంటోంది. జీవితాన్ని ఇంత అందంగా, అనందంగా తీర్చిదిద్దుతున్న వారంతా ప్రాతః స్మరణీయులేనని అంది - కరోనా. "భాషణ్ నహీం రేషన్ చాహియే" - అనే అన్నార్తుల్ని ఆదుకోమంటుంది. దేశం ఆకలి తీర్చే రైతును పట్టించుకోమంటుంది. ప్రపంచానికి ప్రేమతో - తాను ఇస్తున్న సందేశం - ఇదేనని అంది - కరోనా.

      - ఓ మై గాడ్!

      - హి ఈజ్ ఇన్ ఐసోలేషన్!!

                                                                                                           - డా. దేవరాజు మహారాజు

            ఇక కరోనాకు ముందు, కరోనా తర్వాత - అంటూ కాలాన్ని విభజించుకోక తప్పదని అంది - కరోనా. మొదట తన వైరస్ సంతతిని ఇతర సూక్ష్మ జీవుల్ని కనుగొన్న శాస్త్రజ్ఞులకు, తనను ఎదుర్కొనేందుకు తక్షణం మందులు కనిపెట్టే బాధ్యతని తమ మీద వేసుకున్న మహనీయులకు జేజేలు పలకమంటోంది. జీవితాన్ని ఇంత అందంగా, అనందంగా తీర్చిదిద్దుతున్న వారంతా ప్రాతః స్మరణీయులేనని అంది - కరోనా. "భాషణ్ నహీం రేషన్ చాహియే" - అనే అన్నార్తుల్ని ఆదుకోమంటుంది. దేశం ఆకలి తీర్చే రైతును పట్టించుకోమంటుంది. ప్రపంచానికి ప్రేమతో - తాను ఇస్తున్న సందేశం - ఇదేనని అంది - కరోనా.       - ఓ మై గాడ్!       - హి ఈజ్ ఇన్ ఐసోలేషన్!!                                                                                                            - డా. దేవరాజు మహారాజు

Features

  • : Corona
  • : Devaraju Maharaju
  • : Visalaandhra Publishing House
  • : MANIMN1392
  • : Paperback
  • : 2020
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Corona

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam