Anukshanamu Ardhika Atyacharaniki Palpaduthunna Andhrapradesh Prabhutvam

By Ramalingam Kasthuri (Author)
Rs.50
Rs.50

Anukshanamu Ardhika Atyacharaniki Palpaduthunna Andhrapradesh Prabhutvam
INR
MANIMN1897
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        మొత్తంగా మన రాష్ట్రంలో దళిత ఉద్యమం సాహిత్యంలో వ్యక్తీకరింపబడినంత ఉన్నతంగా, స్వతంత్రంగా రాజకీయ, ఆర్ధిక , సామజిక రంగాలలో లేకపోవడం ఒక నిరాశజనక పరిణామం. ఆ లోటును పూడుస్తూ వర్తమానంలో నిరంతరం దళితులు ఎదుర్కొంటున్న దారుణమైన ఆర్ధిక దోపిడీని వివరించే పరిశోధనాత్మక కథనమిది.

                            దళితుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు నిధులను సబ్ ప్లాన్ పేరుతో ఖర్చుచేస్తున్నామని చెప్పుకొనే ప్రభుత్వాలు ఆచరణలో నిర్లక్ష్యంగా, నికృష్టంగా, దారుణాతిదారుణంగా ఆ కోట్లాది రూపాయలను తమ సొంత ప్రయోజనాల కోసం నగ్నంగా బహిరంగంగా దారిమళ్ళిస్తూ తమ వ్యక్తిగత / పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు.

                        మొత్తంగా మన రాష్ట్రంలో దళిత ఉద్యమం సాహిత్యంలో వ్యక్తీకరింపబడినంత ఉన్నతంగా, స్వతంత్రంగా రాజకీయ, ఆర్ధిక , సామజిక రంగాలలో లేకపోవడం ఒక నిరాశజనక పరిణామం. ఆ లోటును పూడుస్తూ వర్తమానంలో నిరంతరం దళితులు ఎదుర్కొంటున్న దారుణమైన ఆర్ధిక దోపిడీని వివరించే పరిశోధనాత్మక కథనమిది.                             దళితుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు నిధులను సబ్ ప్లాన్ పేరుతో ఖర్చుచేస్తున్నామని చెప్పుకొనే ప్రభుత్వాలు ఆచరణలో నిర్లక్ష్యంగా, నికృష్టంగా, దారుణాతిదారుణంగా ఆ కోట్లాది రూపాయలను తమ సొంత ప్రయోజనాల కోసం నగ్నంగా బహిరంగంగా దారిమళ్ళిస్తూ తమ వ్యక్తిగత / పార్టీ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు.

Features

  • : Anukshanamu Ardhika Atyacharaniki Palpaduthunna Andhrapradesh Prabhutvam
  • : Ramalingam Kasthuri
  • : Bhoomi Book Trust
  • : MANIMN1897
  • : Paperback
  • : 2017
  • : 70
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anukshanamu Ardhika Atyacharaniki Palpaduthunna Andhrapradesh Prabhutvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam