Adhunika Grahalu Upagrahalu

Rs.99
Rs.99

Adhunika Grahalu Upagrahalu
INR
MOHAN30616
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఇటీవల కాలంలో సౌరకుటుంబంలో సంచరిస్తూ భూమిమీద తన ప్రభావాన్ని చూపిస్తున్న కొన్ని సూక్ష్మ గ్రహములు గురించి విదేశాలలో అనేక పరిశోధనలు సాగుతున్నాయి. వాటిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమైన మరుగుజ్జు గ్రహములు, అస్టెరాయిడ్స్ ను పరిచయం చేస్తున్నాను. ఇది తెలుగులో మొదటిసారి నేను పరిచయం చేస్తున్నానని చెప్పగలను. చివరలో భారతీయ జ్యోతిషంలో చెప్పబడిన అప్రకాశాగ్రహములను తెలియచేస్తేనే కాని ఈ రచన ఉద్దేశం పూర్తికాదు కాబట్టి వాటిని సాధించే విధానం వాటి ఫలితాలను తెలియజేశాను. 

                               - పుచ్చా శ్రీనివాసరావు

          ఇటీవల కాలంలో సౌరకుటుంబంలో సంచరిస్తూ భూమిమీద తన ప్రభావాన్ని చూపిస్తున్న కొన్ని సూక్ష్మ గ్రహములు గురించి విదేశాలలో అనేక పరిశోధనలు సాగుతున్నాయి. వాటిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమైన మరుగుజ్జు గ్రహములు, అస్టెరాయిడ్స్ ను పరిచయం చేస్తున్నాను. ఇది తెలుగులో మొదటిసారి నేను పరిచయం చేస్తున్నానని చెప్పగలను. చివరలో భారతీయ జ్యోతిషంలో చెప్పబడిన అప్రకాశాగ్రహములను తెలియచేస్తేనే కాని ఈ రచన ఉద్దేశం పూర్తికాదు కాబట్టి వాటిని సాధించే విధానం వాటి ఫలితాలను తెలియజేశాను.                                 - పుచ్చా శ్రీనివాసరావు

Features

  • : Adhunika Grahalu Upagrahalu
  • : Sri Pucha Srinivas Rao
  • : Mohan Publications
  • : MOHAN30616
  • : Paperback
  • : 2016
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika Grahalu Upagrahalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam