Sarileru Neekevvaru

By Lanka Nagendrarao (Author)
Rs.125
Rs.125

Sarileru Neekevvaru
INR
MANIMN0130
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మహానటులు కథకులు దర్శకులు చిత్రానువాదకులు పురాణపత్రాలు ప్రయోగకర్తలు చిత్రనిర్మాణ దక్షులు శ్రీ యన్. టి. రామరావు గారి సినీ చరిత్రకు సంబంధించిన అద్వితీయ విజయాలు అందు ప్రత్యేకతలు అందరికి అర్థమయ్యేలా ఆనందం కలిగేలా ఓ మంచి రచన చేయాలనే సంకల్పం కలిగింది. అయన నటించిన చిత్రాలు అందులో పాత్రల యొక్క వైశిష్ట్యం భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశ్యంతో ఈ రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రదేశానికి వన్నె తెచ్చిన అసామాన్యుడు అయన. ఆయనకు అభిమానించిని ఆంద్రుడంటూ ఎవ్వరు ఉండరు. ఆలా అభిమానించే ప్రతి ఇంట సరిలేరు నీకెవ్వరు కు స్తానం దొరుకుతుందని భవిస్తూ.

                                                                    - లంక నాగేంద్రరావు 

             మహానటులు కథకులు దర్శకులు చిత్రానువాదకులు పురాణపత్రాలు ప్రయోగకర్తలు చిత్రనిర్మాణ దక్షులు శ్రీ యన్. టి. రామరావు గారి సినీ చరిత్రకు సంబంధించిన అద్వితీయ విజయాలు అందు ప్రత్యేకతలు అందరికి అర్థమయ్యేలా ఆనందం కలిగేలా ఓ మంచి రచన చేయాలనే సంకల్పం కలిగింది. అయన నటించిన చిత్రాలు అందులో పాత్రల యొక్క వైశిష్ట్యం భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశ్యంతో ఈ రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రదేశానికి వన్నె తెచ్చిన అసామాన్యుడు అయన. ఆయనకు అభిమానించిని ఆంద్రుడంటూ ఎవ్వరు ఉండరు. ఆలా అభిమానించే ప్రతి ఇంట సరిలేరు నీకెవ్వరు కు స్తానం దొరుకుతుందని భవిస్తూ.                                                                     - లంక నాగేంద్రరావు 

Features

  • : Sarileru Neekevvaru
  • : Lanka Nagendrarao
  • : Visalandhra Publications
  • : MANIMN0130
  • : Paperback
  • : 2010
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sarileru Neekevvaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam