Nalupu Terapai Telupu Raatalu- Krishnanagar Kathalu

By Vattsala Vidyasagar (Author)
Rs.300
Rs.300

Nalupu Terapai Telupu Raatalu- Krishnanagar Kathalu
INR
VISHALA541
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 3 - 9 Days
Check for shipping and cod pincode

Description

         "ప..రి..శ్రమ..!!"

          ఇక్కడ 'కళ' - ఒక తృష్ణ అన్న మాటకు ప్రతిరూపంగా ఎదిగే జీవితాలకంటే రాలిపోయేవి.. కనుమరుగైపోయేవే ఎక్కువ. అవకాశం రావడం ఒక ఎత్తయితే, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం - కొనసాగించడం. కత్తిమీద సాములాగా అనుభవం - మరోవైపు ఛాలెంజ్ ను విసురుతూ ఉంటుంది. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ.. అనుక్షణం అనూహ్యమైన ఎత్తులు పై ఎత్తులుగా సాగే.. జీవితం - ఆశ నిరాశల రాపిడి, నిరాశ నిస్పృహల ఒరిపిడి బొడ్డున దోపుకున్న ఒరలేని బాకులా ఉంటుంది.

          అవకాశం కోసం అనారోగ్యమైన పోటీలో పడి కొట్టుకుపోతున్న స్థితిలో.. చాలాసార్లు talent  పునాదిగా కుట్రలతోనే సాధించుకోగలగడం విచారకరం. అయినాసరే దానిపట్ల వ్యామోహం కొందరికి తీరని దాహం. ఆ దాహానికి తమ బతుకు చిత్రాన్ని ఫణంగా పెట్టి గుర్తింపుని వెతుక్కుంటూ ఆశ్రయమిచ్చే  అడ్డానే... 'కృష్ణానగర్'.

                                                                           - వత్సల విద్యాసాగర్ 

         "ప..రి..శ్రమ..!!"           ఇక్కడ 'కళ' - ఒక తృష్ణ అన్న మాటకు ప్రతిరూపంగా ఎదిగే జీవితాలకంటే రాలిపోయేవి.. కనుమరుగైపోయేవే ఎక్కువ. అవకాశం రావడం ఒక ఎత్తయితే, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం - కొనసాగించడం. కత్తిమీద సాములాగా అనుభవం - మరోవైపు ఛాలెంజ్ ను విసురుతూ ఉంటుంది. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ.. అనుక్షణం అనూహ్యమైన ఎత్తులు పై ఎత్తులుగా సాగే.. జీవితం - ఆశ నిరాశల రాపిడి, నిరాశ నిస్పృహల ఒరిపిడి బొడ్డున దోపుకున్న ఒరలేని బాకులా ఉంటుంది.           అవకాశం కోసం అనారోగ్యమైన పోటీలో పడి కొట్టుకుపోతున్న స్థితిలో.. చాలాసార్లు talent  పునాదిగా కుట్రలతోనే సాధించుకోగలగడం విచారకరం. అయినాసరే దానిపట్ల వ్యామోహం కొందరికి తీరని దాహం. ఆ దాహానికి తమ బతుకు చిత్రాన్ని ఫణంగా పెట్టి గుర్తింపుని వెతుక్కుంటూ ఆశ్రయమిచ్చే  అడ్డానే... 'కృష్ణానగర్'.                                                                            - వత్సల విద్యాసాగర్ 

Features

  • : Nalupu Terapai Telupu Raatalu- Krishnanagar Kathalu
  • : Vattsala Vidyasagar
  • : Priyadarshini Prachuranalu
  • : VISHALA541
  • : Paperback
  • : 318
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nalupu Terapai Telupu Raatalu- Krishnanagar Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam