Kavithasthralaya

By Bhuvana Vijayam (Author)
Rs.200
Rs.200

Kavithasthralaya
INR
VISHALD354
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

 విశ్వ విశిష్ట సాంస్కృతిక సామ్రాజ్యం, సర్వజాతీయ సామాజిక జీవన ధాత్రి ఆస్ట్రేలియా!

 తెలుగు సాహితీ సాంఘిక మనోజ్ఞ వీచికలు  "అస్త్రాలయం"   'మెల్బోర్న్' మహానగరం!

 భారతీయ సంస్కారపరంగా ఈ నగరం తెలుగు జాతీయ సంస్కృతీ కృషీవలులందరికి

    ఓ సముచిత కేంద్ర స్థావరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి ప్రవాసాంద్రులకు

        తెలుగు సాహితీ సంస్కృతీ సంవేదికగా  "భువన విజయం" 

        స్థానిక కవివర, కధకుల ప్రజ్ఞాంబర దీపికగా "తెలుగు మల్లి"

        తమ నిరంతర సేవల్ని అందిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం

  ప్రప్రధమంగా స్థానిక తెలుగు కవులు, కళాకారుల కేంద్ర సమష్టి వేదికగా

       "భువన విజయం"   ఆవిర్భావం నా చేతులద్వారా జరగడం

   ఓ అపూర్వ మధుర స్వప్నం!  ఆ వేదిక నుంచే గతంలో ప్రధమ  "కవితాస్త్రాలయ"

   సంకలనం విడుదలయ్యింది. అదే రీతిలో ఆ వేదికఫై నుంచే మళ్ళీ ఇప్పుడు

   ఈ ద్వితీయ  "కవితాస్త్రాలయ-2014"   మీ ముందుకు వచ్చింది.

                                                   -యస్వీచారి

 విశ్వ విశిష్ట సాంస్కృతిక సామ్రాజ్యం, సర్వజాతీయ సామాజిక జీవన ధాత్రి ఆస్ట్రేలియా!  తెలుగు సాహితీ సాంఘిక మనోజ్ఞ వీచికలు  "అస్త్రాలయం"   'మెల్బోర్న్' మహానగరం!  భారతీయ సంస్కారపరంగా ఈ నగరం తెలుగు జాతీయ సంస్కృతీ కృషీవలులందరికి     ఓ సముచిత కేంద్ర స్థావరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడి ప్రవాసాంద్రులకు         తెలుగు సాహితీ సంస్కృతీ సంవేదికగా  "భువన విజయం"          స్థానిక కవివర, కధకుల ప్రజ్ఞాంబర దీపికగా "తెలుగు మల్లి"         తమ నిరంతర సేవల్ని అందిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం   ప్రప్రధమంగా స్థానిక తెలుగు కవులు, కళాకారుల కేంద్ర సమష్టి వేదికగా        "భువన విజయం"   ఆవిర్భావం నా చేతులద్వారా జరగడం    ఓ అపూర్వ మధుర స్వప్నం!  ఆ వేదిక నుంచే గతంలో ప్రధమ  "కవితాస్త్రాలయ"    సంకలనం విడుదలయ్యింది. అదే రీతిలో ఆ వేదికఫై నుంచే మళ్ళీ ఇప్పుడు    ఈ ద్వితీయ  "కవితాస్త్రాలయ-2014"   మీ ముందుకు వచ్చింది.                                                    -యస్వీచారి

Features

  • : Kavithasthralaya
  • : Bhuvana Vijayam
  • : visalandhra publishers
  • : VISHALD354
  • : Paperback
  • : 2014
  • : 320
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavithasthralaya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam