Revenue Dictionary

By Ramesh Lalevar (Author)
Rs.200
Rs.200

Revenue Dictionary
INR
MANIMN1394
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      రెవెన్యూ పదకోశం ప్రాచీనమైంది. ఈ భాష పదజాలం మొఘలుల అక్బర్ కాలం నుండి మొగ్గతొడిగి బ్రిటిషుకాలం నాటికీ దేశవ్యాప్తంగా ఇంచుమించు ఒకే రీతిలో వ్యాప్తి చెందింది.

       తెలంగాణ అసప్ జాహీల పాలనలో ఉండటం వల్ల పర్శి, ఉర్దు పదాలు రెవెన్యూలో విరివిగా వాడబడినాయి. స్వాతంత్రానంతరం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెవెన్యూ చట్టాల ప్రాధాన్యత తగ్గలేదు. అసప్ జాహీల పాలన ప్రాబల్యం వల్ల తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ పాలనలో అనేక పార్శి, ఉర్దు పదాలు వచ్చి చేరాయి. చట్టాలు రూపొందించేటప్పుడు సైతం సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఉండడానికి అక్కడక్కడ యధావిధిగా ఉర్దు పాదాలను వాడడం జరిగింది.

                                                                                                             - రమేష్ లోలెవర్

      రెవెన్యూ పదకోశం ప్రాచీనమైంది. ఈ భాష పదజాలం మొఘలుల అక్బర్ కాలం నుండి మొగ్గతొడిగి బ్రిటిషుకాలం నాటికీ దేశవ్యాప్తంగా ఇంచుమించు ఒకే రీతిలో వ్యాప్తి చెందింది.        తెలంగాణ అసప్ జాహీల పాలనలో ఉండటం వల్ల పర్శి, ఉర్దు పదాలు రెవెన్యూలో విరివిగా వాడబడినాయి. స్వాతంత్రానంతరం ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెవెన్యూ చట్టాల ప్రాధాన్యత తగ్గలేదు. అసప్ జాహీల పాలన ప్రాబల్యం వల్ల తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ పాలనలో అనేక పార్శి, ఉర్దు పదాలు వచ్చి చేరాయి. చట్టాలు రూపొందించేటప్పుడు సైతం సామాన్య ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఉండడానికి అక్కడక్కడ యధావిధిగా ఉర్దు పాదాలను వాడడం జరిగింది.                                                                                                              - రమేష్ లోలెవర్

Features

  • : Revenue Dictionary
  • : Ramesh Lalevar
  • : Gogia Law Agency
  • : MANIMN1394
  • : Paperback
  • : 2020
  • : 126
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Revenue Dictionary

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam