Nenoka Antarjala Pokirini

By Swathi Chaturvedi (Author)
Rs.75
Rs.75

Nenoka Antarjala Pokirini
INR
PRAJASH342
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             అంతర్జాల పోకిరీల అతిరహస్యాన్ని వెలికి తియ్యడానికి నేను రెండేళ్ళ పాటు శ్రమించాను. నా పరిశోధనాత్మక అధ్యయనంలో భాగంగా నేను ఈ పోకిరీలను స్వయంగా కలిసాను. భాజపా, ఆర్ యస్ యస్ నాయకులని, ప్రతిపక్ష రాజకీయ నాయకులని, ప్రభుత్వ మంత్రిత్వశాఖ అధికారులను ఎంతోమందిని కలిసాను. అంతర్జాలంలో అబద్దాలని, మత విద్వేషాన్ని ఇంత విచ్చల విడిగా చలామణి చేస్తుంటే పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నాకు దిగులు కమ్మేస్తుంది. ప్రత్యేకించి అధికారపార్టీ కీలక నాయకులు కొందరు దీనిని రాజకీయ సాధనంగా వాడుకోవడం చూస్తుంటే భయమేస్తుంది. అంతర్జాలంలో ఇన్ని అబద్ధాలు, ఇంతటి హింసోన్మాద ప్రచారం నడిపిస్తూ ఉన్నవారు వాస్తవ ప్రపంచంలో ఇంతకు భిన్నంగా ఉండగలరా? నాకయితే ఉండలేరు, ఉండరనే అనిపిస్తుంది.

                              - స్వాతి చతుర్వేది

             అంతర్జాల పోకిరీల అతిరహస్యాన్ని వెలికి తియ్యడానికి నేను రెండేళ్ళ పాటు శ్రమించాను. నా పరిశోధనాత్మక అధ్యయనంలో భాగంగా నేను ఈ పోకిరీలను స్వయంగా కలిసాను. భాజపా, ఆర్ యస్ యస్ నాయకులని, ప్రతిపక్ష రాజకీయ నాయకులని, ప్రభుత్వ మంత్రిత్వశాఖ అధికారులను ఎంతోమందిని కలిసాను. అంతర్జాలంలో అబద్దాలని, మత విద్వేషాన్ని ఇంత విచ్చల విడిగా చలామణి చేస్తుంటే పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నాకు దిగులు కమ్మేస్తుంది. ప్రత్యేకించి అధికారపార్టీ కీలక నాయకులు కొందరు దీనిని రాజకీయ సాధనంగా వాడుకోవడం చూస్తుంటే భయమేస్తుంది. అంతర్జాలంలో ఇన్ని అబద్ధాలు, ఇంతటి హింసోన్మాద ప్రచారం నడిపిస్తూ ఉన్నవారు వాస్తవ ప్రపంచంలో ఇంతకు భిన్నంగా ఉండగలరా? నాకయితే ఉండలేరు, ఉండరనే అనిపిస్తుంది.                               - స్వాతి చతుర్వేది

Features

  • : Nenoka Antarjala Pokirini
  • : Swathi Chaturvedi
  • : Prajashakthi Book House
  • : PRAJASH342
  • : Paperback
  • : 2017
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nenoka Antarjala Pokirini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam