Che Long Live

By Che Ran (Author)
Rs.150
Rs.150

Che Long Live
INR
EMESCO0662
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      ఈ ట్రెండ్ లో ఇమిడేటట్టు డాక్యుమెంటరిలో చిన్న ప్రయత్నం చేసారు. విప్లవ సారంశాన్ని మోడ్రనైజ్ చేయడానికి ప్రయత్నించారు. బోరుకొట్టకుండా ఆసక్తికరంగా ప్రేక్షకులకు చివరి వరకు కదలనీయకుండా పిక్చరైజ్ చేయడంలో సఫలీకృతులయ్యారు. సినిమా పర్యoతరం ఉపోద్ఘాతం, అనర్గళంగా, ఆకర్షణీయంగా ప్రీజెంట్ చేయడంలో విజయం సాధించారు.

                                                                                              - కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

       ఈ పుస్తకం ఒక సాహిత్య డాక్యుడ్రామా, ప్రతి పేజీలో శక్తివంతమైన కవిత్వ చరణాలు. పక్కనే చే అపురూప ఛాయా చిత్రాలు, పాఠకుడిలో సంభవించే అలజడికి ఇవి ప్రేరకాలు. ఒక కార్యాచరణలోకి మనవి మనం చూసుకుంటాం, చరిత్రని మలుపు తిప్పడానికి ఉవ్విళ్ళూరేట్లు చేసే కథనం ఇది. సామాన్య మానవుల విజయానికి చే సంకేతం. సంతకం.

                                                                                                         - జయధీర్ తిరుమలరావు 

      దక్కన్ టాకీస్ సమర్పించు  "చే లాంగ్ లివ్" (ఏ డాక్యుమెంటరి ఆన్ చేగువేరా). ఈ పుస్తకంలో డివిడి కూడా కలదు.

      ఈ ట్రెండ్ లో ఇమిడేటట్టు డాక్యుమెంటరిలో చిన్న ప్రయత్నం చేసారు. విప్లవ సారంశాన్ని మోడ్రనైజ్ చేయడానికి ప్రయత్నించారు. బోరుకొట్టకుండా ఆసక్తికరంగా ప్రేక్షకులకు చివరి వరకు కదలనీయకుండా పిక్చరైజ్ చేయడంలో సఫలీకృతులయ్యారు. సినిమా పర్యoతరం ఉపోద్ఘాతం, అనర్గళంగా, ఆకర్షణీయంగా ప్రీజెంట్ చేయడంలో విజయం సాధించారు.                                                                                               - కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి        ఈ పుస్తకం ఒక సాహిత్య డాక్యుడ్రామా, ప్రతి పేజీలో శక్తివంతమైన కవిత్వ చరణాలు. పక్కనే చే అపురూప ఛాయా చిత్రాలు, పాఠకుడిలో సంభవించే అలజడికి ఇవి ప్రేరకాలు. ఒక కార్యాచరణలోకి మనవి మనం చూసుకుంటాం, చరిత్రని మలుపు తిప్పడానికి ఉవ్విళ్ళూరేట్లు చేసే కథనం ఇది. సామాన్య మానవుల విజయానికి చే సంకేతం. సంతకం.                                                                                                          - జయధీర్ తిరుమలరావు        దక్కన్ టాకీస్ సమర్పించు  "చే లాంగ్ లివ్" (ఏ డాక్యుమెంటరి ఆన్ చేగువేరా). ఈ పుస్తకంలో డివిడి కూడా కలదు.

Features

  • : Che Long Live
  • : Che Ran
  • : Emesco Publishers
  • : EMESCO0662
  • : Paperback
  • : 2014
  • : 86
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Che Long Live

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam