Bharateeyam Vedantha Vyasalu

By Dr K Aravinda Rao (Author)
Rs.150
Rs.150

Bharateeyam Vedantha Vyasalu
INR
EMESCO0829
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ఏ దేశానికైనా స్వతంత్రం వస్తే జాతీయభావాలు బలపడతాయి. కానీ మన దేశంలో మాత్రం స్వతంత్రం తర్వాత ప్రాంతీయ తత్వము, సంకుచితమైన ప్రాంతీయ వాదాలు లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. రాజకీయ నినాదాలు ఎన్ని ఉన్నా సగటు భారతీయుని మనస్సులో రామాయణం, భారతం, పురాణాలు ఉండడం దేశ సమగ్రతకు రక్ష.

             నాస్తికత్వానికీ, వేదాంతానికీ కొంత పోలిక చూడగలం. అన్ని సమాజాల్లోనూ మనుషులు రకరకాల దేవుళ్ళను పూజిస్తూ మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చేస్తుంటారు. ఈ దేవుళ్ళకు ఒక పేరు, రూపం, ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. కానీ ఇద్దరికీ విశ్వాసం ప్రధానం. విశ్వాసం అంటే శాస్త్రీయంగా నిరూపించలేనిది. నీ విశ్వాసం తప్పు, నా విశ్వాసమే సరైనది అనడం అజ్ఞానం. అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్ళను నాస్తికుడు అంగీకరించడు. వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు. ఒకానొక ఉపనిషత్తులో నువ్వు పూజించేది పూర్తి సత్యం కాదు అంటాడు. నాస్తికుడు దేవుణ్ణి నిందించి స్వర్గం, నరకం ఏవీ లేవు, నమ్మకాలన్నీ వ్యర్థమైనవే అని ఊరకుండిపోతాడు. వేదాంతి అలా కాకుండా ఇవన్నీ సత్యం కానపుడు సత్యమేమిటి అంటూ సమాధానాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతాడు.

             ఏ దేశానికైనా స్వతంత్రం వస్తే జాతీయభావాలు బలపడతాయి. కానీ మన దేశంలో మాత్రం స్వతంత్రం తర్వాత ప్రాంతీయ తత్వము, సంకుచితమైన ప్రాంతీయ వాదాలు లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. రాజకీయ నినాదాలు ఎన్ని ఉన్నా సగటు భారతీయుని మనస్సులో రామాయణం, భారతం, పురాణాలు ఉండడం దేశ సమగ్రతకు రక్ష.              నాస్తికత్వానికీ, వేదాంతానికీ కొంత పోలిక చూడగలం. అన్ని సమాజాల్లోనూ మనుషులు రకరకాల దేవుళ్ళను పూజిస్తూ మా దేవుడే నిజమైన దేవుడనే వాదన చేస్తుంటారు. ఈ దేవుళ్ళకు ఒక పేరు, రూపం, ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. కానీ ఇద్దరికీ విశ్వాసం ప్రధానం. విశ్వాసం అంటే శాస్త్రీయంగా నిరూపించలేనిది. నీ విశ్వాసం తప్పు, నా విశ్వాసమే సరైనది అనడం అజ్ఞానం. అందువల్ల మనుషులందరూ మామూలుగా పూజించే దేవుళ్ళను నాస్తికుడు అంగీకరించడు. వేదాంతి కూడా అదే ధోరణిలో ఉంటాడు. ఒకానొక ఉపనిషత్తులో నువ్వు పూజించేది పూర్తి సత్యం కాదు అంటాడు. నాస్తికుడు దేవుణ్ణి నిందించి స్వర్గం, నరకం ఏవీ లేవు, నమ్మకాలన్నీ వ్యర్థమైనవే అని ఊరకుండిపోతాడు. వేదాంతి అలా కాకుండా ఇవన్నీ సత్యం కానపుడు సత్యమేమిటి అంటూ సమాధానాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతాడు.

Features

  • : Bharateeyam Vedantha Vyasalu
  • : Dr K Aravinda Rao
  • : Emesco Publishers
  • : EMESCO0829
  • : Paperback
  • : 2016
  • : 312
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharateeyam Vedantha Vyasalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam