మధ్యలో కొంతకాలం పాటు కనుమరుగై, తిరిగి కొత్తగా జన ఆహారపు అలవాట్లలో ఒక భాగంగా మారిపోయినది సిరిధాన్యాల వాడకం. కేవలం ఏవో స్వీట్స్ మీదనో, బిర్యానీల మీదనో, హాట్ వెరైటీల పైనో, కూరగాయల వంటకాల పైనో మనకు కావలసినన్ని పుస్తకాలు లభిస్తాయి.
కేవలం చిరుధాన్య వంటకాల మీద పుస్తకాల గురించి అడిగి చూడండి! ఒకటో - రెండో దొరకవచ్చు! అవీ కూడా అన్ని రకాల వయసుల వారికీ ఉపయోగ పడే వంటకాలతో ఉండి ఉంటాయా అనేది సందేహమే!
ప్రజల్లో ఇటీవల అనూహ్యంగా పెరిగిన సిరిధాన్యాల వాడకం రీత్యా, "ఇది సమగ్రమైన చిరుధాన్య వంటల పుస్తకం" అని మేమూ అహంకరించ దలచుకోలేదు. కాని మిగతా పుస్తకాలతో పోల్చి చూసినపుడు ఇది మీ చేతులను తప్పక అలంకరించదగిన వంటల పుస్తకం అని మీరే ఒప్పుకుంటారు.
- బి. ఇందిరాకామేశ్వరి