Chetushtati Kalalu 64

Rs.300
Rs.300

Chetushtati Kalalu 64
INR
MANIMN0121
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   నేను చేతుష్ఠతి కళల గురించి వ్రాయదలుచుకున్నప్పుడు నా స్నేహితులు కొందరు గొప్ప సాహసమే అన్నారు. ఇది నా 24వ రచన. ఇంతవరకు నేను ఎదగడానికి కారణం దైవానుగ్రహమే తప్ప నా శక్తీ సామర్ధ్యాలు కావని నా భావన. దైవ ప్రేరణతోనే ఒక విషయం మీద పుస్తకం వ్రాయదలుచుకుంటాను. దానికి సంబంధించి అన్ని విధాలా దైవం సహాయపడి పూర్తయ్యేటట్లు చేస్తాడు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు తన జీవిత చరిత్ర వింగ్స్ అఫ్ ఫైర్ లో ఈ విధంగా ప్రశారు. " నేనేదైనా కొత్త కార్యక్రమం ఆరంబించినపుడు నాకు తెలిసిన వరకు పూర్తి చేస్తాను. తెలియనిది దేవుడి మీద భారం వేస్తాను. వ్యక్తి ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడి నాకు తెలియజేస్తాడు. " అపుడు నేను ఆ పని పూర్తి చేసేవాణ్ణి అన్నారు." నా జీవితం కూడ అదే అనుభవాలతోనే గడిచింది. కాబట్టి ఈ రచన వ్యాసంగం కూడ దైవానుగ్రహం.

                                                                                                - కేకలతూరి కృష్ణయ్య

                   నేను చేతుష్ఠతి కళల గురించి వ్రాయదలుచుకున్నప్పుడు నా స్నేహితులు కొందరు గొప్ప సాహసమే అన్నారు. ఇది నా 24వ రచన. ఇంతవరకు నేను ఎదగడానికి కారణం దైవానుగ్రహమే తప్ప నా శక్తీ సామర్ధ్యాలు కావని నా భావన. దైవ ప్రేరణతోనే ఒక విషయం మీద పుస్తకం వ్రాయదలుచుకుంటాను. దానికి సంబంధించి అన్ని విధాలా దైవం సహాయపడి పూర్తయ్యేటట్లు చేస్తాడు. డాక్టర్ అబ్దుల్ కలాం గారు తన జీవిత చరిత్ర వింగ్స్ అఫ్ ఫైర్ లో ఈ విధంగా ప్రశారు. " నేనేదైనా కొత్త కార్యక్రమం ఆరంబించినపుడు నాకు తెలిసిన వరకు పూర్తి చేస్తాను. తెలియనిది దేవుడి మీద భారం వేస్తాను. వ్యక్తి ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడి నాకు తెలియజేస్తాడు. " అపుడు నేను ఆ పని పూర్తి చేసేవాణ్ణి అన్నారు." నా జీవితం కూడ అదే అనుభవాలతోనే గడిచింది. కాబట్టి ఈ రచన వ్యాసంగం కూడ దైవానుగ్రహం.                                                                                                 - కేకలతూరి కృష్ణయ్య

Features

  • : Chetushtati Kalalu 64
  • : Kekalathuri Krishnaiah
  • : Navachaitanya Book House
  • : MANIMN0121
  • : Hardbound
  • : 2018
  • : 412
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 25.08.2018 0 0

దీనిలో అన్ని కళలు గూర్చి ఉన్నాయా .....


Discussion:Chetushtati Kalalu 64

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam