Telugu Vachakamu Aksharabhyasam

By Aksharam Prabhakar (Author)
Rs.130
Rs.130

Telugu Vachakamu Aksharabhyasam
INR
NSPHYVN096
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఈ అభ్యాసన పుస్తకంలో మీరు అనుకున్న చోట, మీకు తెలిసిన అనేక విలువైన పదాలు, మాటలు, వాక్యాలు, ఉండకపోవచ్చు. అరెరె ఇక్కడ ఇది ఉంటే బాగుండు! అది అక్కడ లేకుంటే బావుండు! ఇలా మీ అనుభవాలు ఎన్నో మిమ్మల్ని ఈ పుస్తకం చూసి నొచ్చుకునేలా, కొన్ని సార్లు మెచ్చుకునేలా అనిపించవచ్చు. మీ నొచ్చుకోలు.. మీ మెచ్చుకోలు.. మాకు తప్పక చెప్పగలరని మా వేడుకోలు. 

              మనకు ప్రాణం పోసేది అమ్మ, అట్టనే పదాలకు, మాటలకు, పాటలకు అమ్మవలె, ఆయువుపోసేవి అక్షరాలు. అక్షరాలు, వాటి ఆకారాలు, వాటి ఉచ్చరణ, గుణింతాలు, వాటి గుర్తులు, స్పష్టంగా తెలుసుకోకుండా ముందుకెళ్ళడం ఎలాంటిదంటే పునాది లేకుండా ఇల్లు కట్టడం వంటిది. మీ పునాది పటిష్టంగా ఉండేందుకు ఈ పుస్తకంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. తెలుగు రెండు రాష్ట్రాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనీ ఆకాంక్షిస్తూ తెలుగు లోగిళ్ళలో, తెలుగు తల్లి పొత్తిళ్ళలో ఈ అక్షరాభ్యాసం అలరారుతుందనీ ఆశీస్తూ అందిస్తున్నాం. ఇక పోదాం పదండి ఆటల.. పాటల.. పాఠాల.. అభ్యాసాల.. సాధనకు.. ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా అలకటి తెలుగు అక్షరం వెలుగు.. అక్షరాలయంలోకి.

                               - అక్షరం ప్రభాకర్

               ఈ అభ్యాసన పుస్తకంలో మీరు అనుకున్న చోట, మీకు తెలిసిన అనేక విలువైన పదాలు, మాటలు, వాక్యాలు, ఉండకపోవచ్చు. అరెరె ఇక్కడ ఇది ఉంటే బాగుండు! అది అక్కడ లేకుంటే బావుండు! ఇలా మీ అనుభవాలు ఎన్నో మిమ్మల్ని ఈ పుస్తకం చూసి నొచ్చుకునేలా, కొన్ని సార్లు మెచ్చుకునేలా అనిపించవచ్చు. మీ నొచ్చుకోలు.. మీ మెచ్చుకోలు.. మాకు తప్పక చెప్పగలరని మా వేడుకోలు.                మనకు ప్రాణం పోసేది అమ్మ, అట్టనే పదాలకు, మాటలకు, పాటలకు అమ్మవలె, ఆయువుపోసేవి అక్షరాలు. అక్షరాలు, వాటి ఆకారాలు, వాటి ఉచ్చరణ, గుణింతాలు, వాటి గుర్తులు, స్పష్టంగా తెలుసుకోకుండా ముందుకెళ్ళడం ఎలాంటిదంటే పునాది లేకుండా ఇల్లు కట్టడం వంటిది. మీ పునాది పటిష్టంగా ఉండేందుకు ఈ పుస్తకంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. తెలుగు రెండు రాష్ట్రాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనీ ఆకాంక్షిస్తూ తెలుగు లోగిళ్ళలో, తెలుగు తల్లి పొత్తిళ్ళలో ఈ అక్షరాభ్యాసం అలరారుతుందనీ ఆశీస్తూ అందిస్తున్నాం. ఇక పోదాం పదండి ఆటల.. పాటల.. పాఠాల.. అభ్యాసాల.. సాధనకు.. ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా అలకటి తెలుగు అక్షరం వెలుగు.. అక్షరాలయంలోకి.                                - అక్షరం ప్రభాకర్

Features

  • : Telugu Vachakamu Aksharabhyasam
  • : Aksharam Prabhakar
  • : Navachetana Publishing House
  • : NSPHYVN096
  • : Paperback
  • : 2017
  • : 134
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Vachakamu Aksharabhyasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam