ఓనమాలు
అ....అ...అ
అ క్ష రం
అజంతం. అనంతం. 
అమేయం అజేయం.
అమోఘం. అభిజ్ఞం.
అతుల్యం. అద్భుతం. 
అది ఆకాశం!
ఆ....ఆ.....ఆ....
ఆ... కా... శం!
ఆహారం. ఆహార్యం. 
ఆవేశం. ఆక్రోశం. 
ఆశ్చర్యం. ఆచంద్రం. 
ఆహ్లాదం. ఆనందం.
ఆహా! ఆనందం! 
ఆ... నం... దం!................
© 2017,www.logili.com All Rights Reserved.