Youtube Videos & Google Adsensetho Dabbu Sampadana

By Ravinder (Author)
Rs.160
Rs.160

Youtube Videos & Google Adsensetho Dabbu Sampadana
INR
NVRTNA0210
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించే ఈ పుస్తకం చదవడానికి ఉత్సాహంతో ముందు కూర్చున్న అందరికి శుభాభినందనలు. ఆన్ లైన్  ద్వారా డబ్బు సంపాదించడానికి ఇంటర్ నెట్ లో రోజుల తరబడి నెలల తరబడి వెదికే వారికి ఈ పుస్తకం విలువ కట్టలేని నిధి. ఆన్ లైన్ లో ఖచ్చితమైన ఆదాయం ఎలా వస్తుందో తెలియక వేలమంది ఇంటర్ నెట్లో వెదుకుతున్నారు. ఏది మోసమో, ఏది నిజమో దేని ద్వారా పేమెంట్ వస్తుందో తెలియక తమ విలువైన కాలాన్ని అంతకుమించి ఇన్వెస్టుమెంట్లు పెట్టి దెబ్బతింటున్నారు.  

             ప్రపంచంలో అతి పెద్ద సోషల్ నెట్ వర్క్స్ ఇంకా వీడియో షేరింగ్ సైట్ ఐన యూట్యూబ్ లో మీరు ఈరోజే ఒక కొత్త చానెల్ క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. యుట్యూబ్ వీడియోస్ తో సంపాదించడం గురించి మీకు తెలియని ఎన్నో పద్ధతులు, విశేషాలు, స్లైడ్ షో క్రియేషన్, ఆడియో, వీడియో ఎడిటింగ్ తో సహా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడంపై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. అందరు తప్పక చదవండి.

            ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించే ఈ పుస్తకం చదవడానికి ఉత్సాహంతో ముందు కూర్చున్న అందరికి శుభాభినందనలు. ఆన్ లైన్  ద్వారా డబ్బు సంపాదించడానికి ఇంటర్ నెట్ లో రోజుల తరబడి నెలల తరబడి వెదికే వారికి ఈ పుస్తకం విలువ కట్టలేని నిధి. ఆన్ లైన్ లో ఖచ్చితమైన ఆదాయం ఎలా వస్తుందో తెలియక వేలమంది ఇంటర్ నెట్లో వెదుకుతున్నారు. ఏది మోసమో, ఏది నిజమో దేని ద్వారా పేమెంట్ వస్తుందో తెలియక తమ విలువైన కాలాన్ని అంతకుమించి ఇన్వెస్టుమెంట్లు పెట్టి దెబ్బతింటున్నారు.                ప్రపంచంలో అతి పెద్ద సోషల్ నెట్ వర్క్స్ ఇంకా వీడియో షేరింగ్ సైట్ ఐన యూట్యూబ్ లో మీరు ఈరోజే ఒక కొత్త చానెల్ క్రియేట్ చేసుకుని డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి. యుట్యూబ్ వీడియోస్ తో సంపాదించడం గురించి మీకు తెలియని ఎన్నో పద్ధతులు, విశేషాలు, స్లైడ్ షో క్రియేషన్, ఆడియో, వీడియో ఎడిటింగ్ తో సహా ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడంపై తెలుగులో వెలువడిన మొదటి పుస్తకం. అందరు తప్పక చదవండి.

Features

  • : Youtube Videos & Google Adsensetho Dabbu Sampadana
  • : Ravinder
  • : Navaratna Book House
  • : NVRTNA0210
  • : Paperback
  • : 2016
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Youtube Videos & Google Adsensetho Dabbu Sampadana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam