Varnana Ratnakaram 10

Rs.150
Rs.150

Varnana Ratnakaram 10
INR
EMESCO0645
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

వర్ణనా నిపుణుడు కవి

             మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.

             రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించిందో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది. 

             మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాఠక మిత్రులకు మిత్రునివంటి ఈ పాఠక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నాకరాన్ని ఆస్వాదించండి.

వర్ణనా నిపుణుడు కవి              మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.              రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించిందో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.               మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాఠక మిత్రులకు మిత్రునివంటి ఈ పాఠక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నాకరాన్ని ఆస్వాదించండి.

Features

  • : Varnana Ratnakaram 10
  • : Dasari Lakshmana Swami
  • : Emesco Books
  • : EMESCO0645
  • : Paperback
  • : 304
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varnana Ratnakaram 10

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam