Varnana Ratnakaramu

Rs.150
Rs.150

Varnana Ratnakaramu
INR
EMESCO0254
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

వర్ణనా నిపుణుడు కవి

             మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.

             రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది. 

             మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.

 

వర్ణనా నిపుణుడు కవి              మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటిని మనముందుంచే గ్రంధం 'వర్ణన రత్నాకరం'.              రత్నాకరమంటే సాగరం. ఈ గ్రంధం ఒక రత్నాకరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలు. ఒకే వస్తువును కవులు ఎన్ని విధాల వర్ణించారో, వారి దృష్టి ఆ వస్తువుపై ఎన్ని కోణాల్లో ప్రసరించించో తెలుసుకొంటే మన హృదయం ఆనందంతో విప్పారుతుంది.               మన మహాకవుల ప్రౌడ వర్ణనలు అంత సులువుగా అర్ధం కావు. వాటిని అర్ధం చేసుకొని ఆస్వాదించడానికి సరళమైన వ్యాఖ్యానం అవసరం. సహృదయ పాటక మిత్రులకు మిత్రునివంటి ఈ పాటక మిత్ర వ్యాఖ్యతో వర్ణన రత్నకరాన్ని ఆస్వాదించండి.  

Features

  • : Varnana Ratnakaramu
  • : Dasari Lakshamana Swami
  • : Emesco
  • : EMESCO0254
  • : Paperback
  • : April, 2014, 9th Edition
  • : 382
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varnana Ratnakaramu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam