Tally. ERP 9

Rs.199
Rs.199

Tally. ERP 9
INR
TEL2013556
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Tally. ERP 9 Rs.250 In Stock
Check for shipping and cod pincode

Description

'టాలీ.ERP 9 సింపుల్ స్టెప్స్లో' అనే ఈ పుస్తకం మీకు టాలీ.EPR 9 కి సంబంధించిన అన్ని అంశాలనూ నిశితంగా పరిచయం చేస్తుంది. అనేకమైన చిత్రాలు, నిత్యజీవితంలో చూసే అనేకమైన ఉదాహరణలను సరళమైన భాషలో వర్ణించడం జరిగింది. దీనిలో ఆకౌంటింగ్,ఫైనాన్షియల్ మేనేజెమెంట్ గురించి విశదంగా వివరించబడినది. అందుకే ఈ పుస్తకం అన్ని రకాల ప్రయోజనాలనూ నెరవేరుస్తుంది. అలాగే ఈ పుస్తకం కొత్తగా ఈ రంగంలోకి వచ్చి, కెరీర్ మొదలు పెట్టిన వారికీ కూడా గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది.

ముఖ్యంగా గత టాలీ సంస్కరణలకీ, ఈ పుస్తకానికీ తేడా ఏమిటంటే, ఇందులో టాలీ.NET రిమోట్ యాక్సెస్ ఫీచర్ గురించి ప్రత్యేక సమాచారం ఇవ్వబడింది. టాలీ.NET సహాయంతో ప్రపంచంలో ఏ మూలనుంచైనా లాగిన్ అయి, డేటా షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయగలిగితే అంతకంటే కావలసింది ఏమిటి? పనులు వేగంగా, సకాలంలో పూర్తి అవడమే కాదు. వాటిని ఎంతో సులభంగా కూడా పూర్తి చేయవచ్చు.

 

లోపలి పేజీలలో మీరు నేర్చుకునే సంగతులు :

టాలీ.EPR 9ని ఇన్ స్టాల్ చేయడం.

* టాలీ.EPR 9 లో స్టాక్, గోడౌన్ లు క్రియేట్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం.

టాలీ.EPR 9 లో గ్రూప్, లేడ్జర్, ఓచర్, పర్చేజ్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం,

   వాటిని  మెయింటైన్ చేయడం.

టాలీ.EPR 9 లో రిపోర్ట్ లు జెనరేట్ చేయడం.

టాలీ.EPR 9 లో పెరోల్ మెయింటైన్ చేయడం.

 టాలీ.EPR 9 TDS, TCS, VAT, ఇంకా సర్వీస్ టాక్స్ వంటి వాటి లెక్కింపు.

 టాలీ.EPR 9 లో ఇ-మెయిల్, డేటా బ్యాక్అప్ తీసుకోవడం, రీ స్టోర్ చేయడం, టాలీ

    7.2 నుంచి  టాలీ.EPR 9లోకి డేటా మార్చడం వంటి ముఖ్యమైన ఫీచర్లు 

 టాలీ.EPR 9 లో  టాలీ.NET ని ఉపయోగించి రిమోట్ లాగిన్ అవడం.

'టాలీ.ERP 9 సింపుల్ స్టెప్స్లో' అనే ఈ పుస్తకం మీకు టాలీ.EPR 9 కి సంబంధించిన అన్ని అంశాలనూ నిశితంగా పరిచయం చేస్తుంది. అనేకమైన చిత్రాలు, నిత్యజీవితంలో చూసే అనేకమైన ఉదాహరణలను సరళమైన భాషలో వర్ణించడం జరిగింది. దీనిలో ఆకౌంటింగ్,ఫైనాన్షియల్ మేనేజెమెంట్ గురించి విశదంగా వివరించబడినది. అందుకే ఈ పుస్తకం అన్ని రకాల ప్రయోజనాలనూ నెరవేరుస్తుంది. అలాగే ఈ పుస్తకం కొత్తగా ఈ రంగంలోకి వచ్చి, కెరీర్ మొదలు పెట్టిన వారికీ కూడా గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా గత టాలీ సంస్కరణలకీ, ఈ పుస్తకానికీ తేడా ఏమిటంటే, ఇందులో టాలీ.NET రిమోట్ యాక్సెస్ ఫీచర్ గురించి ప్రత్యేక సమాచారం ఇవ్వబడింది. టాలీ.NET సహాయంతో ప్రపంచంలో ఏ మూలనుంచైనా లాగిన్ అయి, డేటా షేర్ చేసుకోవచ్చు. ఇలా చేయగలిగితే అంతకంటే కావలసింది ఏమిటి? పనులు వేగంగా, సకాలంలో పూర్తి అవడమే కాదు. వాటిని ఎంతో సులభంగా కూడా పూర్తి చేయవచ్చు.   లోపలి పేజీలలో మీరు నేర్చుకునే సంగతులు : * టాలీ.EPR 9ని ఇన్ స్టాల్ చేయడం. * టాలీ.EPR 9 లో స్టాక్, గోడౌన్ లు క్రియేట్ చేయడం, వాటిని మెయింటైన్ చేయడం. * టాలీ.EPR 9 లో గ్రూప్, లేడ్జర్, ఓచర్, పర్చేజ్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం,    వాటిని  మెయింటైన్ చేయడం. * టాలీ.EPR 9 లో రిపోర్ట్ లు జెనరేట్ చేయడం. * టాలీ.EPR 9 లో పెరోల్ మెయింటైన్ చేయడం. *  టాలీ.EPR 9 TDS, TCS, VAT, ఇంకా సర్వీస్ టాక్స్ వంటి వాటి లెక్కింపు. *  టాలీ.EPR 9 లో ఇ-మెయిల్, డేటా బ్యాక్అప్ తీసుకోవడం, రీ స్టోర్ చేయడం, టాలీ     7.2 నుంచి  టాలీ.EPR 9లోకి డేటా మార్చడం వంటి ముఖ్యమైన ఫీచర్లు  *  టాలీ.EPR 9 లో  టాలీ.NET ని ఉపయోగించి రిమోట్ లాగిన్ అవడం.

Features

  • : Tally. ERP 9
  • : Kogent Learning Solutions
  • : BSCPD
  • : TEL2013556
  • : Paperback
  • : 305
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 26.03.2015 4 0

verygood book



on 19.02.2014 2 0

i already purchased in english version.itts not good waste


Discussion:Tally. ERP 9

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam