Srungara Naishadam

Rs.500
Rs.500

Srungara Naishadam
INR
EMESCO0485
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

భట్టహర్షుని ప్రౌఢ కావ్యానికి మహాకవి శ్రీనాథుని ఆంధ్రీకృతి శృంగార నైషధము. తెలుగు పంచ కావ్యాలలో ముఖ్యమైంది. వేదం వేంకటరాయశాస్త్రిగారి ప్రామాణిక వ్యాఖ్య ఈ మహాకావ్యానికి శోభను కూరుస్తున్నది.

వేదము వేంకటరాయశాస్త్రి

21-12-1853 – 18-06-1929

కళాప్రపూర్ణ, సర్వతంత్రస్వతంత్ర, అభినవ మల్లినాథ, మహామ¬పాధ్యాయ బిరుదాంకితులు. బహుగ్రంథకర్త. నాటక కర్త, విమర్శకుడు, ఆలంకారికుడు, వ్యాఖ్యాత. సంస్కృతం నుండి నాగానంద, రత్నావళి, శాకుంతల, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్ర, ఉత్తరరామ చరిత్ర, విక్రమోర్వశీయాది నాటకాలు అనువదించారు. ప్రతాపరుద్రీయం వంటి స్వతంత్రనాటకాలు రచించారు. నాటకాల్లో పాత్రోచిత భాషను ప్రవేశ పెట్టారు. ఆముక్తమాల్యద, శృంగారనైషధాలకు ప్రామాణిక వ్యాఖ్యానాలు రచించారు. బహుభాషావేత్త.

భట్టహర్షుని ప్రౌఢ కావ్యానికి మహాకవి శ్రీనాథుని ఆంధ్రీకృతి శృంగార నైషధము. తెలుగు పంచ కావ్యాలలో ముఖ్యమైంది. వేదం వేంకటరాయశాస్త్రిగారి ప్రామాణిక వ్యాఖ్య ఈ మహాకావ్యానికి శోభను కూరుస్తున్నది. వేదము వేంకటరాయశాస్త్రి 21-12-1853 – 18-06-1929 కళాప్రపూర్ణ, సర్వతంత్రస్వతంత్ర, అభినవ మల్లినాథ, మహామ¬పాధ్యాయ బిరుదాంకితులు. బహుగ్రంథకర్త. నాటక కర్త, విమర్శకుడు, ఆలంకారికుడు, వ్యాఖ్యాత. సంస్కృతం నుండి నాగానంద, రత్నావళి, శాకుంతల, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్ర, ఉత్తరరామ చరిత్ర, విక్రమోర్వశీయాది నాటకాలు అనువదించారు. ప్రతాపరుద్రీయం వంటి స్వతంత్రనాటకాలు రచించారు. నాటకాల్లో పాత్రోచిత భాషను ప్రవేశ పెట్టారు. ఆముక్తమాల్యద, శృంగారనైషధాలకు ప్రామాణిక వ్యాఖ్యానాలు రచించారు. బహుభాషావేత్త.

Features

  • : Srungara Naishadam
  • : Sri Vedam Venkata Raya Sastri
  • : Emesco
  • : EMESCO0485
  • : Hardbound
  • : 912
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srungara Naishadam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam