Ambedkar The True Petriyat

By Shekar (Author), Yadagiri (Author)
Rs.80
Rs.80

Ambedkar The True Petriyat
INR
ETCBKTEL06
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           "కులవ్యవస్థ వంటి భ్రష్టవ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కన్పించదు. ప్రజలను జీవచ్చవాలుగా, నిష్క్రియాశీలురుగా, పక్షవాత రాగాలుగా, క్షతగాత్రులుగా ఎందుకూ పనికిరాని దద్దమ్మలుగా తయారు చేసిన నికృష్ణ నీఛవ్యవస్థ ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. చరిత్రే దీనికి ప్రబల సాక్ష్యం".

                 "సాంఘిక హోదాకి సంబంధించి వివిధ కులాల మధ్య శత్రుత్వ భావనను కలుగజేయడం కులవ్యవస్థలోని మొదటి విషయం. కులాల మధ్య విద్వేషపూరితమైన ఆరోహణాక్రమాన్ని, అవమానకరమైన అవరోహణా క్రమాన్ని కల్గించడం రెండవ విషయం".

               "కులవ్యవస్థ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసింది. ఇష్టమైన పనిచేయటాన్ని నిషేధించింది. శ్రమనుంచి తెలివితేటల్ని వేరుచేసింది. విపత్కర సమయాల్లో ఒకే తాటిమీద సమాజం నిలబడేట్టు చేసే సమైక్య భావాన్ని అడ్దుకుంది".

            "అంటరానితనం ఎందువల్ల నశించిపోలేదు? అస్పృశ్యలతో వ్యవహరించే తీరులో అతని అంతరాత్మ పరితాపాన్ని అనుభవించకుండా ఎలా ఉండగలుగుతుంది? అంటే అస్పృశ్యులపై ఎంతటి క్రూరమైన పధ్ధతినైనా అవలంభించడానికి వారికీ హిందూమతం అనుమతి నిచ్చింది"

           "కులమూ, అస్పృశ్యత ఒకే వ్యవస్థలోనివే. సవర్ణ హిందువు అస్పృశ్యతను పాటించడానికి కారణం అతనికి కులం పట్ల గల గాఢ విశ్వాసమే. మతదృష్టి గల హిందువు కులవ్యవస్థ నిర్మూలనాన్ని ఎంత వ్యతిరేకిస్తాడో, అస్పృశ్యతా నిర్మూలనను కూడా అంటే వ్యతిరేకిస్తాడు".

            "కులవ్యవస్థను కొనసాగించేందుకు హిందూ సమాజం తనవంతు పాత్రను నిర్వర్తించినట్లే, ప్రభుత్వంలోని హిందూ ఉద్యోగులు కూడా తనువంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. ఈ రెండూ కలిసి పాతుకుపోయి ఉన్న వ్యవస్థను అభేద్యంగా తయారు చేస్తున్నాయి".

            "కులవ్యవస్థలో బ్రాహ్మణుణ్ణి క్రింది స్థానానికి దించాలని శూద్రుడు ఆకాంక్షిస్తాడు. కాని అదే సమయంలో అస్పృశ్యుడు తన స్థాయికి ఎదగడాన్ని అతను నిరసిస్తాడు. అస్పృశ్యులతో చేతులు కలిపి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నించడాని కంటె అతడు బ్రాహ్మణుడు పెట్టె అవమానాలు భరించడానికి సిద్ధపడతాడు".

           "వివక్షత అనేది స్వాతంత్ర్యం లేకపోవడానికి మరోపేరు"

           "స్వాతంత్ర్యం ఉపయోగపడనప్పుడు స్వతంత్రం రానట్టే లెక్క"

           "కులవ్యవస్థ వంటి భ్రష్టవ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కన్పించదు. ప్రజలను జీవచ్చవాలుగా, నిష్క్రియాశీలురుగా, పక్షవాత రాగాలుగా, క్షతగాత్రులుగా ఎందుకూ పనికిరాని దద్దమ్మలుగా తయారు చేసిన నికృష్ణ నీఛవ్యవస్థ ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. చరిత్రే దీనికి ప్రబల సాక్ష్యం".                  "సాంఘిక హోదాకి సంబంధించి వివిధ కులాల మధ్య శత్రుత్వ భావనను కలుగజేయడం కులవ్యవస్థలోని మొదటి విషయం. కులాల మధ్య విద్వేషపూరితమైన ఆరోహణాక్రమాన్ని, అవమానకరమైన అవరోహణా క్రమాన్ని కల్గించడం రెండవ విషయం".                "కులవ్యవస్థ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసింది. ఇష్టమైన పనిచేయటాన్ని నిషేధించింది. శ్రమనుంచి తెలివితేటల్ని వేరుచేసింది. విపత్కర సమయాల్లో ఒకే తాటిమీద సమాజం నిలబడేట్టు చేసే సమైక్య భావాన్ని అడ్దుకుంది".             "అంటరానితనం ఎందువల్ల నశించిపోలేదు? అస్పృశ్యలతో వ్యవహరించే తీరులో అతని అంతరాత్మ పరితాపాన్ని అనుభవించకుండా ఎలా ఉండగలుగుతుంది? అంటే అస్పృశ్యులపై ఎంతటి క్రూరమైన పధ్ధతినైనా అవలంభించడానికి వారికీ హిందూమతం అనుమతి నిచ్చింది"            "కులమూ, అస్పృశ్యత ఒకే వ్యవస్థలోనివే. సవర్ణ హిందువు అస్పృశ్యతను పాటించడానికి కారణం అతనికి కులం పట్ల గల గాఢ విశ్వాసమే. మతదృష్టి గల హిందువు కులవ్యవస్థ నిర్మూలనాన్ని ఎంత వ్యతిరేకిస్తాడో, అస్పృశ్యతా నిర్మూలనను కూడా అంటే వ్యతిరేకిస్తాడు".             "కులవ్యవస్థను కొనసాగించేందుకు హిందూ సమాజం తనవంతు పాత్రను నిర్వర్తించినట్లే, ప్రభుత్వంలోని హిందూ ఉద్యోగులు కూడా తనువంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. ఈ రెండూ కలిసి పాతుకుపోయి ఉన్న వ్యవస్థను అభేద్యంగా తయారు చేస్తున్నాయి".             "కులవ్యవస్థలో బ్రాహ్మణుణ్ణి క్రింది స్థానానికి దించాలని శూద్రుడు ఆకాంక్షిస్తాడు. కాని అదే సమయంలో అస్పృశ్యుడు తన స్థాయికి ఎదగడాన్ని అతను నిరసిస్తాడు. అస్పృశ్యులతో చేతులు కలిపి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నించడాని కంటె అతడు బ్రాహ్మణుడు పెట్టె అవమానాలు భరించడానికి సిద్ధపడతాడు".            "వివక్షత అనేది స్వాతంత్ర్యం లేకపోవడానికి మరోపేరు"            "స్వాతంత్ర్యం ఉపయోగపడనప్పుడు స్వతంత్రం రానట్టే లెక్క"

Features

  • : Ambedkar The True Petriyat
  • : Shekar
  • : Samatha Sainikdal Publications
  • : ETCBKTEL06
  • : Paperback
  • : January, 2014
  • : 137
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ambedkar The True Petriyat

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam