Savitri bayi

By Braz Ranjan Mani (Author)
Rs.40
Rs.40

Savitri bayi
INR
HYDBOOKT81
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా వుంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామాజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవిత చరిత్రల్లో సావిత్రీబాయి ఫూలే జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది.

ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యకు వెలియైన ప్రజలకోసం వారు విద్యాలయాలను నిర్మించారు. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు. ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకంలో పలువురు వ్యాస రచయితలు హృద్యంగా వివరించారు.

జ్యోతిబా ఫూలే సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలవటమేగాక తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు సావిత్రీబాయిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం చేసిన కాత్యాయని ''చూపు'' పత్రిక నిర్వాహకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. ఇప్పటికే అనేక నవలలనూ, పుస్తకాలనూ తెలుగులోకి అనువదించారు.
ఇందులో...
1. పరిచయం - బ్రజ్‌ రంజన్‌ మణి
2. సామాజిక విప్లవకారులు - సింథియా స్టీఫెన్‌
3. ఉత్తమ ఉపాధ్యాయిని , నాయకురాలు - గేల్‌ ఆంవెట్‌
4. ఫూలే దంపతులకు స్ఫూర్తి ప్రదాత : సగుణాబాయి - పమేలా సర్తార్‌
5. జోతిబాకు సావిత్రి రాసిన సాటిలేని ప్రేమ లేఖలు - సునీల్‌ సర్దార్‌
6. ఉద్యమ కవితా వైతాళికురాలు సావిత్రీబాయి ఫూలే కవితలు 
7. ఒక దళిత బాలిక తిరుగుబాటు స్వరం
8. సత్యాన్వేషి సావిత్రీబాయి - విక్టర్‌ పాల్‌
9. సావిత్రీబాయి జీవిత విశేషాలు

భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా వుంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామాజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవిత చరిత్రల్లో సావిత్రీబాయి ఫూలే జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది.ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యకు వెలియైన ప్రజలకోసం వారు విద్యాలయాలను నిర్మించారు. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు. ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకంలో పలువురు వ్యాస రచయితలు హృద్యంగా వివరించారు.జ్యోతిబా ఫూలే సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలవటమేగాక తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు సావిత్రీబాయిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం చేసిన కాత్యాయని ''చూపు'' పత్రిక నిర్వాహకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. ఇప్పటికే అనేక నవలలనూ, పుస్తకాలనూ తెలుగులోకి అనువదించారు.ఇందులో...1. పరిచయం - బ్రజ్‌ రంజన్‌ మణి2. సామాజిక విప్లవకారులు - సింథియా స్టీఫెన్‌3. ఉత్తమ ఉపాధ్యాయిని , నాయకురాలు - గేల్‌ ఆంవెట్‌4. ఫూలే దంపతులకు స్ఫూర్తి ప్రదాత : సగుణాబాయి - పమేలా సర్తార్‌5. జోతిబాకు సావిత్రి రాసిన సాటిలేని ప్రేమ లేఖలు - సునీల్‌ సర్దార్‌6. ఉద్యమ కవితా వైతాళికురాలు సావిత్రీబాయి ఫూలే కవితలు 7. ఒక దళిత బాలిక తిరుగుబాటు స్వరం8. సత్యాన్వేషి సావిత్రీబాయి - విక్టర్‌ పాల్‌9. సావిత్రీబాయి జీవిత విశేషాలు

Features

  • : Savitri bayi
  • : Braz Ranjan Mani
  • : HBT
  • : HYDBOOKT81
  • : Paperback
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Savitri bayi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam