Morusunadu Kathalu

By S V Ramesh (Author), S Raghunadh (Author)
Rs.200
Rs.200

Morusunadu Kathalu
INR
NAVOPH0221
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఆంధ్రా కతలు 

మధురమీనాక్షి

జాన్ పాల్ చేసిన బీరువా కధ

తరంగాలు

రానున్న శిశిరం

మీరయితే ఏం చేస్తారు

ఇసక

అన్నంగుడ్డ

జింకపిల్ల

జాడ

చివరి మజిలీ

 

కర్ణాటక కతలు

ఇంటిముందర పిల్లలు

వెంకటగాని పెండ్లాము

నేను చంపిన యువకుడు

ఎదగలేనివారు

యాది పండగసంత చేసింది

అమ్మకోక చీర

తనిఖీ

శబ్దాల వెలుగులో

రగిలిన పేగు

బి.డి.ఎ.వెలినెలవు & చిక్కతాయమ్మ నేల

 

తమిళనాడు కతలు

మా ఊరు ఎత్తేస్తారా

పాటల పెట్టి

కూరేశి కాశిరడ్డి

నీడనీళ్లు

కూరాకవ్వ

జకనపెల్లి దేవగౌని జాలెద్దు

గౌరమ్మ పండుగ

కావేరత్త ముడుకు

ఏనుగుల బాయి

సిడిమెయిలు

                 ఈ పోత్తంలో మొత్తం ముప్పయి కతలున్నాయి. మొదటి పదికతలు ఆంధ్రతావు మొరసునాడు వాళ్లు రాసినవి. రెండవ పదీ కర్నాటకతావు మొరసునాడువాళ్లు కన్నడములో రాసినవి. వాటిని తెలుగులో మార్చి మీ ముందు ఉంచినాము. మూడవ పదీ తమిళనాడులో చేరిపోయిన మొరసునాటి కతలు. ఈ తావున ఇప్పటికి తెలుగుబడులే ఎక్కువగా ఉన్నందున వీళ్ళు తెలుగులోనే రాయగలిగినారు. హౌసూరు తావునుంచి వచ్చిన కతలన్నింటిలోనూ మొరసునాటి తావి ఉంటుంది. కోలారు తావు కతలలో కూడా చాలా వాటిలో ఈ మన్నుగమ్ములు గుమగుమలాడుతాయి. ఎటొచ్చీ ఆంద్రతావు నుంచి వచ్చిన కతలు చాలాచాలా గొప్ప కతలు.

ఆంధ్రా కతలు  మధురమీనాక్షి జాన్ పాల్ చేసిన బీరువా కధ తరంగాలు రానున్న శిశిరం మీరయితే ఏం చేస్తారు ఇసక అన్నంగుడ్డ జింకపిల్ల జాడ చివరి మజిలీ   కర్ణాటక కతలు ఇంటిముందర పిల్లలు వెంకటగాని పెండ్లాము నేను చంపిన యువకుడు ఎదగలేనివారు యాది పండగసంత చేసింది అమ్మకోక చీర తనిఖీ శబ్దాల వెలుగులో రగిలిన పేగు బి.డి.ఎ.వెలినెలవు & చిక్కతాయమ్మ నేల   తమిళనాడు కతలు మా ఊరు ఎత్తేస్తారా పాటల పెట్టి కూరేశి కాశిరడ్డి నీడనీళ్లు కూరాకవ్వ జకనపెల్లి దేవగౌని జాలెద్దు గౌరమ్మ పండుగ కావేరత్త ముడుకు ఏనుగుల బాయి సిడిమెయిలు                  ఈ పోత్తంలో మొత్తం ముప్పయి కతలున్నాయి. మొదటి పదికతలు ఆంధ్రతావు మొరసునాడు వాళ్లు రాసినవి. రెండవ పదీ కర్నాటకతావు మొరసునాడువాళ్లు కన్నడములో రాసినవి. వాటిని తెలుగులో మార్చి మీ ముందు ఉంచినాము. మూడవ పదీ తమిళనాడులో చేరిపోయిన మొరసునాటి కతలు. ఈ తావున ఇప్పటికి తెలుగుబడులే ఎక్కువగా ఉన్నందున వీళ్ళు తెలుగులోనే రాయగలిగినారు. హౌసూరు తావునుంచి వచ్చిన కతలన్నింటిలోనూ మొరసునాటి తావి ఉంటుంది. కోలారు తావు కతలలో కూడా చాలా వాటిలో ఈ మన్నుగమ్ములు గుమగుమలాడుతాయి. ఎటొచ్చీ ఆంద్రతావు నుంచి వచ్చిన కతలు చాలాచాలా గొప్ప కతలు.

Features

  • : Morusunadu Kathalu
  • : S V Ramesh
  • : Krishnagiri Telugu Rachaitala Sangam
  • : NAVOPH0221
  • : Paperback
  • : February 2013
  • : 328
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Morusunadu Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam