Karyakshetra Mahila Laingika Vedimpu Nivarana, Nisedham, Diddubatu Chattam- 2013

By S P Gogia (Author)
Rs.50
Rs.50

Karyakshetra Mahila Laingika Vedimpu Nivarana, Nisedham, Diddubatu Chattam- 2013
INR
ASIALAW113
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            మహిళలకు కార్యక్షేత్రంలో ఎదురయ్యే లైంగిక వేధింపు నుంచి సంరక్షణ గురించి, లైంగిక హింస నివారణ, నిషేధం, దిద్దుబాటు ఫిర్యాదులు సంబంధిత అంశాలకు సంబందించిన అంశాలను ఈ చట్టంలో ప్రస్తావించడం జరిగింది.

          లైంగిక వేధింపు వల్ల రాజ్యాంగం ద్వారా 14వ అధికరణం నిర్దేశించే స్త్రీ సమానత్వం, 15వ అధికరణం ద్వారా స్త్రీలు సమ్మానంతో జీవించే హక్కు 21వ అధికరణం ప్రకారం లైంగిక వేధింపు లేని స్వేచ్చా సురక్షిత వాతావరణంలో ఏ వృత్తినైనా, లేదా ఏ వ్యాపార లేదా వాణిజ్యాలనైనా కొనసాగిస్తూ జీవించే మౌలిక హక్కులకు భంగం కలుగుతోంది.

         మహిళలకు లైంగిక వేధింపు నుంచి సంరక్షణ, గౌరవంతో పనిచేసే హక్కులు కల్పించడం విశ్వజనీన మానవహక్కులుగా, అంతర్జాతీయ సదస్సుల్లో గుర్తించారు. స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షలను నిర్ములించాలనే సదస్సు సాధనాంశాలను భారత ప్రభుత్వం 1993 జూన్ 25న అనుమోదించింది.

         తత్ప్రభవిత సదుపాయాలను త్వరితగతిన నెరవేర్చే ఉద్దేశంతో మహిళలకు కార్యక్షేత్రంలో ఎదురయ్యే లైంగిక వేధింపుల నుంచి భారత గణతంత్ర 63వ సంవత్సరాన పార్లమెంట్ ద్వారా చట్టంగా రూపొందించడం జరిగింది.

            ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది. మహిళలు ఈ రోజుల్లో పడుతున్న ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు. కార్యక్షేత్రంలో మహిళకు ఎదుర్కొనే సమస్యల గురించి, వాటి నివారణలు గురించి, వానికి సంబంధించిన చట్టాలు గురించి చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు అభ్యసించాల్సిన పుస్తకం ఇది. 

 

- స్.పి. గోగాయ్

            మహిళలకు కార్యక్షేత్రంలో ఎదురయ్యే లైంగిక వేధింపు నుంచి సంరక్షణ గురించి, లైంగిక హింస నివారణ, నిషేధం, దిద్దుబాటు ఫిర్యాదులు సంబంధిత అంశాలకు సంబందించిన అంశాలను ఈ చట్టంలో ప్రస్తావించడం జరిగింది.           లైంగిక వేధింపు వల్ల రాజ్యాంగం ద్వారా 14వ అధికరణం నిర్దేశించే స్త్రీ సమానత్వం, 15వ అధికరణం ద్వారా స్త్రీలు సమ్మానంతో జీవించే హక్కు 21వ అధికరణం ప్రకారం లైంగిక వేధింపు లేని స్వేచ్చా సురక్షిత వాతావరణంలో ఏ వృత్తినైనా, లేదా ఏ వ్యాపార లేదా వాణిజ్యాలనైనా కొనసాగిస్తూ జీవించే మౌలిక హక్కులకు భంగం కలుగుతోంది.          మహిళలకు లైంగిక వేధింపు నుంచి సంరక్షణ, గౌరవంతో పనిచేసే హక్కులు కల్పించడం విశ్వజనీన మానవహక్కులుగా, అంతర్జాతీయ సదస్సుల్లో గుర్తించారు. స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షలను నిర్ములించాలనే సదస్సు సాధనాంశాలను భారత ప్రభుత్వం 1993 జూన్ 25న అనుమోదించింది.          తత్ప్రభవిత సదుపాయాలను త్వరితగతిన నెరవేర్చే ఉద్దేశంతో మహిళలకు కార్యక్షేత్రంలో ఎదురయ్యే లైంగిక వేధింపుల నుంచి భారత గణతంత్ర 63వ సంవత్సరాన పార్లమెంట్ ద్వారా చట్టంగా రూపొందించడం జరిగింది.             ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఇది. మహిళలు ఈ రోజుల్లో పడుతున్న ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు. కార్యక్షేత్రంలో మహిళకు ఎదుర్కొనే సమస్యల గురించి, వాటి నివారణలు గురించి, వానికి సంబంధించిన చట్టాలు గురించి చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు అభ్యసించాల్సిన పుస్తకం ఇది.    - స్.పి. గోగాయ్

Features

  • : Karyakshetra Mahila Laingika Vedimpu Nivarana, Nisedham, Diddubatu Chattam- 2013
  • : S P Gogia
  • : Asia Law House
  • : ASIALAW113
  • : Paperback
  • : 2014
  • : 30
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karyakshetra Mahila Laingika Vedimpu Nivarana, Nisedham, Diddubatu Chattam- 2013

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam