Be Rich & Happy(Telugu)

By Robert T Kiyosaki (Author)
Rs.195
Rs.195

Be Rich & Happy(Telugu)
INR
MANJUL0126
Out Of Stock
195.0
Rs.195
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            విధ్యావిధానం మీద రాబర్ట్ కీయోసాకీ పుస్తకం శక్తివంతమైనది, లోతైనది, జీవితాన్ని మార్చేది. అతని పనికి నా జోహార్లు. నేను గట్టిగా సిఫారసు చేస్తాను.

- అంధోని రాబిన్స్

ప్రముఖ పుస్తకాల, అన్ లిమిటెడ్ పవర్ మరియు అవేకెన్ ది జయంట్ విధిన్, రచయిత.

వీటిలో ఏ సమస్యతోనైనా అవస్థపడుతున్నారా?

- మీరు జీతం నుంచి జీతం వరకూ అవస్థ పడుతూ జీవనం సాగిస్తున్నారు.

- మీరు మీ కలలను సాకారం చేసుకోవటానికి మీ సంపాదన చాలదు.

- ఉద్యోగ విరమణచేసాక హాయిగా గడపటానికి అట్టే దాచుకోలేదు.

అలా అయితే ఈ పుస్తకం మీకొరకు!

               మీరు మాలాటి వాళ్ళే అయితే, బయటి ప్రపంచంలోని సవాళ్ళను ఎదుర్కోవటానికి మిమ్మల్ని సంసిద్దులని చేయలేదు, మీ స్కూలు జీవితం. దాని బదులు ఆర్ధికపరమైన, భావోద్వేగమైన విఫలమనే విత్తనాలు నాటి ఉంటుంది మీ జీవితంలో. ఈ విత్తనాలు తర్వాతెప్పుడో మొలకెత్తి, మీరు ముందుకు సాగే ప్రయత్నాలని కొల్లగోట్టాయి. మీరు ఆనందకరమైన, ఐశ్వర్యవంతమైన జీవితం మీకూ, మీ వాళ్ళకీ స్పష్టించలేరు దాని వల్ల.

              ఈ పుస్తకం మీకు జరిగిన నష్టాన్ని మటుమాయం చేస్తుంది. మీకు తెలియకుండానే మీ క్లాసులో మీరు పొందిన హానికరమైన ప్రోగ్రామింగ్ ని ఎలా వెనక్కి తిప్పాలో నేర్పిస్తుంది. పైగా మిమ్మల్ని యిప్పటికిప్పుడు ఆర్ధికపరమైన, భావోద్వేగమైన విజయం సాధించటానికి అవసరమైన వినూత్న పద్ధతులు నేర్పుతుంది. ఈ పుస్తకంలో ఉన్న ప్రణాళికలు మీరు కేవలం మనుగడ సాధించటానికే కాదు. దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా ఐశ్వర్యం పొందటానికి అవసరమైన ఆలోచనలు, సామర్ధ్యాలు నేర్పిస్తాయి. మీకు ధనవంతుడయి ఆనందించాలని ఉంటే, ఈ పుస్తకం చదవండి!

            రాబర్ట్ టి.కియోసాకీ పెట్టుబడిదారుడు, పారిశ్రామిక వేత్త, విద్యావేత్త సాంప్రదాయ జ్ఞానాన్ని ఎగరగొట్టేస్తుంది డబ్బుగురించి, పెట్టుబడి గురించి ఆయన యిచ్చిన విశ్లేషణ. ఆయన నిజంగా, ఒంటిచేతో, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మనుషులని సవాలు చేసి, డబ్బు గురించిన వాళ్ళ ఆలోచనాతీరుని మార్చారు. ఆయన రిచ్ డాడ్ సీరిస్ 51భాషల్లోకి అనువదింపబడి, 109 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 27 మిలియన్ల కాపిల పైనే అమ్ముడు పోయాయి. 

 

            విధ్యావిధానం మీద రాబర్ట్ కీయోసాకీ పుస్తకం శక్తివంతమైనది, లోతైనది, జీవితాన్ని మార్చేది. అతని పనికి నా జోహార్లు. నేను గట్టిగా సిఫారసు చేస్తాను. - అంధోని రాబిన్స్ ప్రముఖ పుస్తకాల, అన్ లిమిటెడ్ పవర్ మరియు అవేకెన్ ది జయంట్ విధిన్, రచయిత. వీటిలో ఏ సమస్యతోనైనా అవస్థపడుతున్నారా? - మీరు జీతం నుంచి జీతం వరకూ అవస్థ పడుతూ జీవనం సాగిస్తున్నారు. - మీరు మీ కలలను సాకారం చేసుకోవటానికి మీ సంపాదన చాలదు. - ఉద్యోగ విరమణచేసాక హాయిగా గడపటానికి అట్టే దాచుకోలేదు. అలా అయితే ఈ పుస్తకం మీకొరకు!                మీరు మాలాటి వాళ్ళే అయితే, బయటి ప్రపంచంలోని సవాళ్ళను ఎదుర్కోవటానికి మిమ్మల్ని సంసిద్దులని చేయలేదు, మీ స్కూలు జీవితం. దాని బదులు ఆర్ధికపరమైన, భావోద్వేగమైన విఫలమనే విత్తనాలు నాటి ఉంటుంది మీ జీవితంలో. ఈ విత్తనాలు తర్వాతెప్పుడో మొలకెత్తి, మీరు ముందుకు సాగే ప్రయత్నాలని కొల్లగోట్టాయి. మీరు ఆనందకరమైన, ఐశ్వర్యవంతమైన జీవితం మీకూ, మీ వాళ్ళకీ స్పష్టించలేరు దాని వల్ల.               ఈ పుస్తకం మీకు జరిగిన నష్టాన్ని మటుమాయం చేస్తుంది. మీకు తెలియకుండానే మీ క్లాసులో మీరు పొందిన హానికరమైన ప్రోగ్రామింగ్ ని ఎలా వెనక్కి తిప్పాలో నేర్పిస్తుంది. పైగా మిమ్మల్ని యిప్పటికిప్పుడు ఆర్ధికపరమైన, భావోద్వేగమైన విజయం సాధించటానికి అవసరమైన వినూత్న పద్ధతులు నేర్పుతుంది. ఈ పుస్తకంలో ఉన్న ప్రణాళికలు మీరు కేవలం మనుగడ సాధించటానికే కాదు. దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా ఐశ్వర్యం పొందటానికి అవసరమైన ఆలోచనలు, సామర్ధ్యాలు నేర్పిస్తాయి. మీకు ధనవంతుడయి ఆనందించాలని ఉంటే, ఈ పుస్తకం చదవండి!             రాబర్ట్ టి.కియోసాకీ పెట్టుబడిదారుడు, పారిశ్రామిక వేత్త, విద్యావేత్త సాంప్రదాయ జ్ఞానాన్ని ఎగరగొట్టేస్తుంది డబ్బుగురించి, పెట్టుబడి గురించి ఆయన యిచ్చిన విశ్లేషణ. ఆయన నిజంగా, ఒంటిచేతో, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మనుషులని సవాలు చేసి, డబ్బు గురించిన వాళ్ళ ఆలోచనాతీరుని మార్చారు. ఆయన రిచ్ డాడ్ సీరిస్ 51భాషల్లోకి అనువదింపబడి, 109 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 27 మిలియన్ల కాపిల పైనే అమ్ముడు పోయాయి.   

Features

  • : Be Rich & Happy(Telugu)
  • : Robert T Kiyosaki
  • : Jaico
  • : MANJUL0126
  • : Paperback
  • : 272
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Be Rich & Happy(Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam