Report Writing

By K S Narayana (Author)
Rs.540
Rs.540

Report Writing
INR
ASIALAW077
In Stock
540.0
Rs.540


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           ఈ పుస్తకం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్లకు దైనందిక కార్యనిర్వహణలో గైడ్ లాగ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పోలీసు స్టేషన్ లో ఒక కేసుకు సంబంధించి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఛార్జ్ షీటు  లేదా ఫైనల్ రిపోర్ట్  పంపునంతవరకు ఏమి చేయవలెనో ఈ పుస్తకంలో విశదముగా వ్రాయబడింది.

          ప్రధమ సమాచార రిపోర్ట్, కేసు నమోదు చేయుట, నేరస్థల పరిశీలన, మధ్యవర్తుల యెదుట పంచనామా, సాక్షులను విచారించి వారి వాగ్ములము రికార్డు చేయుట, కేసు డైరీ, ఛార్జ్షీ షీట్ మొదలైన విషయాలన్నీ, వివరంగా నమూనాలతో సహా ఈ పుస్తకంలో ఉన్నాయి. 

           ఈ పుస్తకం కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్ స్పెక్టర్లకు దైనందిక కార్యనిర్వహణలో గైడ్ లాగ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పోలీసు స్టేషన్ లో ఒక కేసుకు సంబంధించి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఛార్జ్ షీటు  లేదా ఫైనల్ రిపోర్ట్  పంపునంతవరకు ఏమి చేయవలెనో ఈ పుస్తకంలో విశదముగా వ్రాయబడింది.           ప్రధమ సమాచార రిపోర్ట్, కేసు నమోదు చేయుట, నేరస్థల పరిశీలన, మధ్యవర్తుల యెదుట పంచనామా, సాక్షులను విచారించి వారి వాగ్ములము రికార్డు చేయుట, కేసు డైరీ, ఛార్జ్షీ షీట్ మొదలైన విషయాలన్నీ, వివరంగా నమూనాలతో సహా ఈ పుస్తకంలో ఉన్నాయి. 

Features

  • : Report Writing
  • : K S Narayana
  • : Asia Law House
  • : ASIALAW077
  • : Paperback
  • : 423
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Report Writing

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam