Ravindra Kadhavali

By Ravindranadh Tagore (Author)
Rs.100
Rs.100

Ravindra Kadhavali
INR
EMESCO0275
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఇవాళ ఇంద్రాణి తన స్థిరత్వాన్ని కోల్పోయింది.

ఆమె హృదయం పగిలిపోతుంది. విచ్చిపోయిన నల్లని

మేఘాలవంటి ఆమె పెద్ద పెద్ద నేత్రాలు వేరైపోయినై.

వాటిల్లో మెరుపు మెరుస్తోంది.

'నా భర్తనేనా అవమానపరచింది! విశ్వాసానికి,

కృతజ్ఞతకు పరిణామం యిదేనా?'

'ఆదర్శప్రేమ'కు ప్రతీకయైన ఇంద్రాణి

ఎందుకలా చేసింది?

'హా! దురదృష్టమా! ఆకలితో గిలగిల

తన్నుకుంటున్న ఆ స్త్రీ వెంటనున్న బిడ్డ బైజనాధుడి

పుత్రుడే. వందలకొలది బలసిన బ్రాహ్మణులు,

సాధువులు, సన్యాసులు, పుత్రప్రాప్తి యాశ కల్పించి

హల్వా, లడ్డూలు భుజించి పొట్టలు

నింపుకుంటున్నారు. కాని ఆయన స్వంతబిడ్డకు

ఒక రొట్టెముక్క కూడా లభించలేదు.'

తండ్రి చేస్తున్న 'పుత్రికామేస్టి' యాగంలో తన

పుత్రుడే ఒక రొట్టెముక్కకు కూడా నోచుకోనంత

మహాపాపం ఏంచేశారు ఆ తల్లీకొడుకులు?

"కుమూ! నేను మూడుడ్ని, డాంబికుడ్ని కాదు.

నిన్ను గుడ్డిదాన్ని చేసిందే కాకుండా నిన్నీ

అంధకారకూపంలో వదలి మళ్ళీ పెళ్లి చేసుకోను.

ఆ కృష్ణభగవానుని మీద ఒట్టువేసి చెబుతున్నాను.

ఒట్టు మారితే నేను బ్రహ్మహత్యా, పితృహత్యా

ఘోరనరకాల ననుభవిస్తాను."

అంటూ 'శుభదృష్టి'తో తన భార్యకు ఒట్టు వేసిన

అవినాశ్ మళ్ళీ పెళ్ళికి సిద్ధపడేలా చేసిన

పరిస్థితులేమిటి?

ఇంకా ఎన్నో ఆణిముత్యాల వంటి కధలున్న

'రవీంద్ర కధావళి' ని చదివి తెలుసుకోండి.

 

ఇవాళ ఇంద్రాణి తన స్థిరత్వాన్ని కోల్పోయింది. ఆమె హృదయం పగిలిపోతుంది. విచ్చిపోయిన నల్లని మేఘాలవంటి ఆమె పెద్ద పెద్ద నేత్రాలు వేరైపోయినై. వాటిల్లో మెరుపు మెరుస్తోంది. 'నా భర్తనేనా అవమానపరచింది! విశ్వాసానికి, కృతజ్ఞతకు పరిణామం యిదేనా?' 'ఆదర్శప్రేమ'కు ప్రతీకయైన ఇంద్రాణి ఎందుకలా చేసింది? 'హా! దురదృష్టమా! ఆకలితో గిలగిల తన్నుకుంటున్న ఆ స్త్రీ వెంటనున్న బిడ్డ బైజనాధుడి పుత్రుడే. వందలకొలది బలసిన బ్రాహ్మణులు, సాధువులు, సన్యాసులు, పుత్రప్రాప్తి యాశ కల్పించి హల్వా, లడ్డూలు భుజించి పొట్టలు నింపుకుంటున్నారు. కాని ఆయన స్వంతబిడ్డకు ఒక రొట్టెముక్క కూడా లభించలేదు.' తండ్రి చేస్తున్న 'పుత్రికామేస్టి' యాగంలో తన పుత్రుడే ఒక రొట్టెముక్కకు కూడా నోచుకోనంత మహాపాపం ఏంచేశారు ఆ తల్లీకొడుకులు? "కుమూ! నేను మూడుడ్ని, డాంబికుడ్ని కాదు. నిన్ను గుడ్డిదాన్ని చేసిందే కాకుండా నిన్నీ అంధకారకూపంలో వదలి మళ్ళీ పెళ్లి చేసుకోను. ఆ కృష్ణభగవానుని మీద ఒట్టువేసి చెబుతున్నాను. ఒట్టు మారితే నేను బ్రహ్మహత్యా, పితృహత్యా ఘోరనరకాల ననుభవిస్తాను." అంటూ 'శుభదృష్టి'తో తన భార్యకు ఒట్టు వేసిన అవినాశ్ మళ్ళీ పెళ్ళికి సిద్ధపడేలా చేసిన పరిస్థితులేమిటి? ఇంకా ఎన్నో ఆణిముత్యాల వంటి కధలున్న 'రవీంద్ర కధావళి' ని చదివి తెలుసుకోండి.  

Features

  • : Ravindra Kadhavali
  • : Ravindranadh Tagore
  • : Emesco
  • : EMESCO0275
  • : paperback
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ravindra Kadhavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam