Chetlatho Kalasi Yeduguthu

By Raskin Bond (Author), Neraja (Author)
Rs.75
Rs.75

Chetlatho Kalasi Yeduguthu
INR
NTBTIND129
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  ఈ కధలో చెట్ల గురించి, వాటి ఆవశ్యకత గురించి, చెట్ల వలన ప్రయోజనాలు, వాటిని ఎలా ప్రేమగా చూసుకోవాలి. చెట్ల సంరక్షణ గురించి చాలా చక్కగా కధల ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలకు తప్పక చెప్పవలసిన మంచి కధలు. ఈ కధ వలన వారికీ చెట్ల యొక్క ప్రాముఖ్యత వాటి వలన ప్రయోజనాలు, చెట్లు మనకు అందిస్తున్న ఆహార పదార్ధాలు గురించి పిల్లలకు తెలియజేయటానికి చక్కటి కధే "చెట్లతో కలసి ఎదుగుతూ...." ఈ కధల వలన పిల్లలకు చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని తెలుస్తుంది.

Features

  • : Chetlatho Kalasi Yeduguthu
  • : Raskin Bond
  • : National Book Trust
  • : NTBTIND129
  • : Paperback
  • : 64
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Chetlatho Kalasi Yeduguthu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam