Matti Malle Puttindhi

By Ramakrishna Srivatsa (Author)
Rs.90
Rs.90

Matti Malle Puttindhi
INR
ETCBKTEL67
Out Of Stock
90.0
Rs.90
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

పెళ్లి లేక ఇళ్ళులేక

సంసార సుఖం లేక

తల్లడిల్లు ప్రాణానికి

కామవంఛ ముళ్ళకంచె

 

 

పూలతో పూజించాలని

ఎవరు చెప్పారు?

పూలబాలల గొంతులు

నులిమేసే హక్కు నీకెవ్వరు ఇచ్చారు

 

పులి పాలతో

అభిషేకించాలంటే

దేముడు ఊసు

ఎవరైనా ఎత్తుతారా?  

 

వద్దంటే రెక్కలిచ్చాడు

ఆ దేముడు

ఇప్పుడు ఆహారం కోసం అమెరికా వెళ్ళవలసి వస్తోంది

 

అందలం ఆ కుర్చీ

పదిలంగా అందుకు న్నావా!

దాన్ని పాదరసంతో

తయారు చేస్తారు జాగ్రత్త!!

 

ఎప్పుడు వస్తుందో తెలియని 

వసంతాన్ని చూసుకుని

ఇప్పటి నుండే ఆకు రాల్చేసిన

ఆ చెట్టు నమ్మకం తో బతుకుతుంది...........

 

                                                                                                  -రామకృష్ణ శ్రీవత్స.                                             

పెళ్లి లేక ఇళ్ళులేక సంసార సుఖం లేక తల్లడిల్లు ప్రాణానికి కామవంఛ ముళ్ళకంచె     పూలతో పూజించాలని ఎవరు చెప్పారు? పూలబాలల గొంతులు నులిమేసే హక్కు నీకెవ్వరు ఇచ్చారు   పులి పాలతో అభిషేకించాలంటే దేముడు ఊసు ఎవరైనా ఎత్తుతారా?     వద్దంటే రెక్కలిచ్చాడు ఆ దేముడు ఇప్పుడు ఆహారం కోసం అమెరికా వెళ్ళవలసి వస్తోంది   అందలం ఆ కుర్చీ పదిలంగా అందుకు న్నావా! దాన్ని పాదరసంతో తయారు చేస్తారు జాగ్రత్త!!   ఎప్పుడు వస్తుందో తెలియని  వసంతాన్ని చూసుకుని ఇప్పటి నుండే ఆకు రాల్చేసిన ఆ చెట్టు నమ్మకం తో బతుకుతుంది...........                                                                                                     -రామకృష్ణ శ్రీవత్స.                                             

Features

  • : Matti Malle Puttindhi
  • : Ramakrishna Srivatsa
  • : Sri Vatsa
  • : ETCBKTEL67
  • : Paperback
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Matti Malle Puttindhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam