Punarjanma

By Torkom Saraydarian (Author)
Rs.150
Rs.150

Punarjanma
INR
DHLAHARI09
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             ప్రకృతి యొక్క ప్రతిస్పందన లేదా మన చర్యలకు ప్రకృతి చేసే ప్రతిచర్యలే కర్మ. ప్రకృతి అంటే సర్వశక్తులతో కూడి ఉన్న పరిసరాలే! చర్యలు నాలుగు విధాలు - భౌతిక, మానసిక, ఉద్వేగపూరిత మరి ధార్మిక! ప్రతిచర్య అంటే మీకు వ్యతిరేకమైన చర్య! ప్రతిస్పందన అనేది మీకు లబ్ది చేకూర్చే చర్య! ఉదాహరణకు, మీరొక నేరం చేస్తే దాని లోపలే మీకు శిక్ష కూడా ఇమిడి ఉంటుంది. దయగల చర్య మీకు సంతోషాన్ని తీసుకు వస్తుంది!

               అలా అయితే "మనము మంచి చేసినా మనకి మనుష్యులు చెడే చేస్తారు అంటారు ఎందుకు? అది క్లిష్టమైన వివరణ! మన చర్యలలో మనం ముఖ్యంగా గమనించవలసినది. మనం ఆ పని ఎలా చేశామా అన్నది కాదు. ఆ పని చేసేటప్పుడు మన ఉద్దేశ్యం ఏమిటీ అన్నది మాత్రమే! మంచిగా కనపడటం మాత్రమే మంచితనం కాదు. చెడ్డగా కనపడటం అనేది అంతరంగంలో మాలిన్యానికి ఋజువూ కాదు. 

             ప్రకృతి యొక్క ప్రతిస్పందన లేదా మన చర్యలకు ప్రకృతి చేసే ప్రతిచర్యలే కర్మ. ప్రకృతి అంటే సర్వశక్తులతో కూడి ఉన్న పరిసరాలే! చర్యలు నాలుగు విధాలు - భౌతిక, మానసిక, ఉద్వేగపూరిత మరి ధార్మిక! ప్రతిచర్య అంటే మీకు వ్యతిరేకమైన చర్య! ప్రతిస్పందన అనేది మీకు లబ్ది చేకూర్చే చర్య! ఉదాహరణకు, మీరొక నేరం చేస్తే దాని లోపలే మీకు శిక్ష కూడా ఇమిడి ఉంటుంది. దయగల చర్య మీకు సంతోషాన్ని తీసుకు వస్తుంది!                అలా అయితే "మనము మంచి చేసినా మనకి మనుష్యులు చెడే చేస్తారు అంటారు ఎందుకు? అది క్లిష్టమైన వివరణ! మన చర్యలలో మనం ముఖ్యంగా గమనించవలసినది. మనం ఆ పని ఎలా చేశామా అన్నది కాదు. ఆ పని చేసేటప్పుడు మన ఉద్దేశ్యం ఏమిటీ అన్నది మాత్రమే! మంచిగా కనపడటం మాత్రమే మంచితనం కాదు. చెడ్డగా కనపడటం అనేది అంతరంగంలో మాలిన్యానికి ఋజువూ కాదు. 

Features

  • : Punarjanma
  • : Torkom Saraydarian
  • : Dhyanalahari Publications
  • : DHLAHARI09
  • : Paperback
  • : 229
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Punarjanma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam