Prachena Bharatadesamlo Pragathi, Sampradayavadam

Rs.180
Rs.180

Prachena Bharatadesamlo Pragathi, Sampradayavadam
INR
VISHALD155
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            మన ప్రాచీన సంస్కృతిలో గొప్పవి, అభ్యుదయకరమైనవి అయిన అంశాలేమిటో అభివృద్ధి నిరోధకమైనవి, నిరంకుశమైనవి అయిన అంశాలేమిటో యువతరానికి స్పష్టమైన భాషలో చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మన సంస్కృతిలో మనం గర్వించతగింది ఏమిటో, ఈనాటి సమస్యలను పరిష్కరించటానికి వారిని ఉత్సాహపరిచేది ఏమిటో వారు తెలుసుకోవాలి. అంతేకాదు, మన ప్రాచీన సంస్కృతిలో త్వజించవలసినది, తిరస్కరించవలసినది ఏమిటో కూడా వారు తెలుసుకోవాలి. 

 

            ఈ గ్రంధం - రుగ్వేదయుగం నుంచి, సుమారు క్రీ.శ 1200 వరకు (ఆఫ్ఘన్లు, తురుష్కులు మన దేశానికీ వచ్చేవరకు) ఉన్న కాలాన్ని సమీక్షిస్తుంది.

 

             ఈ సుదీర్ఘ కాలంలో ప్రగతిశీల, అభివృద్ధి నిరోధక శక్తుల మధ్య సామాజిక జీవితంలోని అన్ని రంగాల్లోనూ పోరాటం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆ పోరాటం మన ఆర్ధిక, రాజకీయ, సామాజిక, మత, తాత్విక, శాస్త్ర రంగాల్లో వ్యక్తమైంది. ఆ పోరాటాన్ని వెలుగులోకి తీసుకురావటమే ఈ పుస్తక లక్షం.

            మన ప్రాచీన సంస్కృతిలో గొప్పవి, అభ్యుదయకరమైనవి అయిన అంశాలేమిటో అభివృద్ధి నిరోధకమైనవి, నిరంకుశమైనవి అయిన అంశాలేమిటో యువతరానికి స్పష్టమైన భాషలో చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. మన సంస్కృతిలో మనం గర్వించతగింది ఏమిటో, ఈనాటి సమస్యలను పరిష్కరించటానికి వారిని ఉత్సాహపరిచేది ఏమిటో వారు తెలుసుకోవాలి. అంతేకాదు, మన ప్రాచీన సంస్కృతిలో త్వజించవలసినది, తిరస్కరించవలసినది ఏమిటో కూడా వారు తెలుసుకోవాలి.                ఈ గ్రంధం - రుగ్వేదయుగం నుంచి, సుమారు క్రీ.శ 1200 వరకు (ఆఫ్ఘన్లు, తురుష్కులు మన దేశానికీ వచ్చేవరకు) ఉన్న కాలాన్ని సమీక్షిస్తుంది.                ఈ సుదీర్ఘ కాలంలో ప్రగతిశీల, అభివృద్ధి నిరోధక శక్తుల మధ్య సామాజిక జీవితంలోని అన్ని రంగాల్లోనూ పోరాటం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ఆ పోరాటం మన ఆర్ధిక, రాజకీయ, సామాజిక, మత, తాత్విక, శాస్త్ర రంగాల్లో వ్యక్తమైంది. ఆ పోరాటాన్ని వెలుగులోకి తీసుకురావటమే ఈ పుస్తక లక్షం.

Features

  • : Prachena Bharatadesamlo Pragathi, Sampradayavadam
  • : S G Sardesai
  • : Vishalandra
  • : VISHALD155
  • : Paperback
  • : 294
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prachena Bharatadesamlo Pragathi, Sampradayavadam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam